కరోనా ప్రపంచవ్యాప్తంగా పరిణమించిన ఉపద్రవం
తడకమళ్ల వివేక్ రిటైర్డ్ టీఎస్పీఎస్సీ మెంబర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ తడకమళ్ల వివేక్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క విజిలెన్స్ విభాగంలో సుమారు ఒక దశాబ్దం పాటు పనిచేశారు. వాణిజ్య పన్నుల విభాగంలో అదనపు కమిషనర్ హోదాకు ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పరోక్ష పన్ను సంస్కరణలో భాగంగా కొత్త పన్ను పాలన, వ్యాట్ రూపకల్పన, ప్రవేశపెట్టడంలో, అడ్వాన్స్ రూలింగ్ వంటి పన్ను పరిపాలనలో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఖజానాకు, …









