అసమానం, అజేయం, అత్యున్నత సాంకేతికతల సమ్మిళితం..@ ఆపరేషన్ సింధూర్..!!
సింహంతో వేట-ఇండియాతో ఆట ఎంత ప్రమాదకరమో మనదాయాది దేశం పాకిస్తాన్‍కు తెలిసినంతగా, మరెవ్వరికీ తెలియదంటే, అతిశయోక్తి కాదేమో!! గత ఏప్రిల్ 22న కశ్మీర్‍లోని పహల్గాంలో పాక్ ప్రేరిపిత తీవ్రవాదులు, అత్యంత పాశవికంగా దాడి జరిపి 26 మంది సాధారణ పౌరులను హతమార్చినందుకు ప్రతిగా, గత మే 7న భారత సైన్యం ‘‘ఆపరేషన్ సింధూర్’’పేరుతో పాకిస్తాన్‍లోని 9 తీవ్రవాద స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపి పదుల సంఖ్యలో తీవ్రవాదులను హతమార్చడంతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికి పోయింది. ఈ …
అసమానం, అజేయం, అత్యున్నత సాంకేతికతల సమ్మిళితం..@ ఆపరేషన్ సింధూర్..!! Read More »









