అపురూపమైన పొలిటికల్‍కార్టూన్ల సృష్టికర్త సుధీర్ తైలంగ్
ఇతర భాషల్లో రాణించిన తెలుగు పొలిటికల్ కార్టూనిస్టులు ఎవరెవరున్నారని ఆలోచన చేసినప్పుడు ‘న్యూస్ టైమ్’ లో పనిచేసిన వెంకట్ గుర్తుకు వస్తారు. అలాగే ‘బిజినెస్ లైన్’ లో రాణించిన రవికాంత్. వీరిద్దరి కంటే ముందు ‘డెక్కన్ క్రానికల్’ లో సోహెబ్ రాజకీయ వ్యంగ్య చిత్రాలు వెలువరించారు. తర్వాత 1992 నుంచి సుభాని. అయితే వీరిద్దరికీ నడుమ కొంతకాలం మరో పొలిటికల్ కార్టూనిస్టు ‘డెక్కన్ క్రానికల్’ లో దర్శనమిస్తారు. ఆయనే సుధీర్ తైలంగ్. ఈ. పేరు చెప్పగానే కొందరికైనా …
అపురూపమైన పొలిటికల్‍కార్టూన్ల సృష్టికర్త సుధీర్ తైలంగ్ Read More »









