deccanland

ఇంటిలో గూడు దానికి మేము తోడువేసవి దాహాన్ని తీర్చుదాం

ఈ భూమ్మీద బ్రతకడానికి మనిషికి ఎంత హక్కు ఉందో ప్రతి ప్రాణికి అంతే హక్కు ఉంది. కానీ మనిషి స్వార్థానికి ప్రక•తి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. మూగజీవాలు నిలవ నీడ లేక అల్లాడిపోతున్నాయి. కాంక్రీట్‍ జంగిల్‍ గా మారిన పట్టణాల్లో పక్షులు గూడు నిర్మించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. చెరువుల్లో బంగళాలు మొలిచి పశు పక్షులకు తాగేందుకు నీరు కరువవుతుంది. అందమైన ఇండ్లు నిర్మించుకుంటున్నప్పటికీ పరిసరాల్లో కనీసం మొక్కలు పెంచి పక్షులకు ఆశ్రయం ఇవ్వాలన్న కనీస స్ప•హ …

ఇంటిలో గూడు దానికి మేము తోడువేసవి దాహాన్ని తీర్చుదాం Read More »

సింగరేణి భవన్‍లో అమరవీరుల సంస్మరణ దినోత్సవంమహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న సీఎండీ శ్రీ ఎన్‍.బలరామ్‍

దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్రుణ ప్రాయంగా అర్పించిన మహనీయులందరి త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని, వారు కలలు గన్న అభివ•ద్ధి చెందిన భారత దేశం లక్ష్యాల సాధనకు పునరంకితం కావాలని సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ అన్నారు. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి భవన్‍లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు విభిన్న పంథాలో పోరాటాలను కొనసాగించి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించేందుకు క•షి చేశారన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ …

సింగరేణి భవన్‍లో అమరవీరుల సంస్మరణ దినోత్సవంమహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న సీఎండీ శ్రీ ఎన్‍.బలరామ్‍ Read More »

గద్వాల సంస్థానం

తెలంగాణ సంస్థానాలలో విశేషఖ్యాతి గాంచినది గద్వాల సంస్థానం. ఇది తెలంగాణలోని మహబూబ్‍నగర్‍ జిల్లాలో క•ష్ణా- తుంగభద్రా నదుల మధ్యన వెలసిన ప్రాంతం, దీనికి తూర్పున క•ష్ణానది, దక్షిణాన తుంగభద్రానది, పశ్చిమాన రాయచూరు,ఉత్తరాన మహబూబ్‍ నగర్‍ పట్టణం ఉన్నవి. దీని వైశాల్యము 864 చ.మై. దాదాపు 214 పైగా గ్రామాలు. లక్షకు పైగా జనాభా. ఆదాయం ఆరు లక్షలు, సాలుసరి కప్పము 86,840 హాలీ సిక్కా నాణాలు, పడమరనున్న సారవంతమైన నేలతో విరాజిల్లింది గద్వాల సంస్థానం. భారతదేశము స్వాతంత్య్రం …

గద్వాల సంస్థానం Read More »

కొత్త బడ్జెట్‍లో మంచి ఆహార అంశం

2025-26 బడ్జెట్‍ మనల్ని మళ్ళీ నిరాశపరిచిందనే గందరగోళం నడుమ, కొన్ని పథకాలు బాగా అమలు చేస్తే ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‍ మంచి, పోషకమైన ఆహారాన్ని ప్రోత్సహించే కొన్ని పథకాలను ప్రకటించారు, అయితే ఆమె ఈ దుష్ప్రభావాలు లేదా ప్రయోజనాలను ప్రస్తావించలేదు.పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమ•ద్ధి కోసం ప్రతిపాదన అటువంటి చొరవ. ప్రోటీన్‍ అధికంగా ఉండే పప్పుధాన్యాలు సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగం. పప్పుధాన్యాల కోసం ఆత్మనిర్భరత …

కొత్త బడ్జెట్‍లో మంచి ఆహార అంశం Read More »

వృక్షో రక్షతి రక్షితః

కాలింగ్‍ బెల్‍ మోగడంతో వెళ్లి తలుపు తీశాడు బబ్లూ. ఊరి నుంచి మామయ్య వచ్చాడు.‘‘బాగున్నాలా అంగుల్‍’’ అంటూ పలకరించాడు బబ్లూ.‘‘బాగానే వున్నా గానీ, నీ గొంతుకేమైంది?’’ తిరిగి ప్రశ్నించాడు మామయ్య ఈశ్వర్‍.‘‘జళుబు మామయ్యా! ఊపిరాద్దం లేదు’’ అన్నాడు బబ్లూ కూడదీసుకుని.‘‘డాక్టర్‍ దగ్గరకు వెళ్ళలేదా? మందులు వాడలేదా?’’ గబగబా ప్రశ్నించాడు ఈశ్వర్‍.‘‘మందు వాడినా తగ్గలేదు రా?’’ నవ్వుతూ సమాధాన మిచ్చాడు బబ్లూ నాన్న సురేష్‍ లోపలి నుండి వస్తూ.‘‘ఋతువు మారింది కదా! వానలు పడుతున్నాయి కదా! సహజమేలే’’ అన్నాడు …

వృక్షో రక్షతి రక్షితః Read More »

పూటకూళ్ళవ్వ

ఇటర్మీడియట్‍ పూర్తి చేసిన అభిరామ్‍ తన ఫ్రెండ్స్తో కలిసి కారులో నర్సంపేట నుండి బయలుదేరాడు. ముందు రోజు రాత్రే హైదరాబాదు నుండి అభిరామ్‍ ఫ్రెండ్స్ చరణ్‍, కార్తీక్‍లు అభిరామ్‍ ఇంటికి చేరుకునారు. అదే ఊర్లో ఉండే మరో ఫ్రెండ్‍ రాజీవ్‍ కూడా మిత్రులు వచ్చారని తెలిసి అభిరాం వాళ్ళింటికి వచ్చాడు. నలుగురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ‘‘ఇప్పుడు మనందరికీ బీటెక్‍లో సీటు వచ్చింది. కోర్సులో జాయిన్‍ అయ్యాక మళ్లీ మనకు టైం దొరకదు కదా… అందుకే …

పూటకూళ్ళవ్వ Read More »

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం

జీవ వైవిధ్యం సమస్త ప్రకృతికి సంబంధించిన విలువైన ఒక విలువ. భూమి, గాలి, నీరు అడవుల వంటి సహజ సిద్ధమైన ప్రకృతి వనరుల ఆధారంగానే సకల మానవజాతి, జీవరాశుల మనుగడ సాగుతున్నది. ప్రకృతి అందిస్తున్న అందమైన జీవితాన్ని అందిపుచ్చుకోవడం కాకుండా తన గుప్పిట పట్టుకుని తన ఒక్కరి జేబులోనే వేసుకోవాలనే అత్యాశ మనిషిని, మనిషి జీవితాన్ని వికృతం చేస్తుంది. అడవి ఆదివాసులకే పరిమితమై ఉన్నప్పుడు ప్రకృతి విధ్వంసం జరగలేదు. జీవ వైవిధ్యానికి ముప్పు రాలేదు. ఆదివాసులూ, అడవిలోని …

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం Read More »

మంత్రి శ్రీనివాసరావు

నిజాం కళాశాలలో సాధారణ విద్యార్థిగా ఓ తెలంగాణ యువకుడు చదువుతోపాటు నాటకాలపై దృష్టి సారించాడు. ఆ అభిరుచి అంతటితో ఆగిపోకుండా లండన్‍ వెళ్ళి నాటక రంగంలో అధ్యయనం చేసేలా బాటలు వేసింది. నటశిక్షణలో ఉన్నత విద్యనభ్యసించిన ఆయన తెలుగు నాటకం రంగంలో ఆధునిక నాటక ప్రయోగాలకు మార్గదర్శకుడయ్యాడు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏర్పడిన రంగస్థలం విభాగానికి యూనివర్శిటీ స్థాయిలో అధిపతి అయ్యారు. ఆయన ఎవరోకాదు మంత్రి శ్రీనివాసరావు.మంత్రి శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లిలో …

మంత్రి శ్రీనివాసరావు Read More »

దీప్తిమాన వజ్రః

‘‘దీప్తిమాన వజ్రః’’ ప్రకాశవంతంగా ఉండటం వజ్రం యొక్క లక్షణం అని బుద్ధభటుడు తన రత్న పరీక్షలో పేర్కొన్నారు.వజ్రపరీక్ష:వజ్రాలను పరీక్షించటానికి ముఖ్యంగా దాని రంగు (•శీశ్రీశీ•తీ), ఖండన (•••), బరువు (••తీ•••స్త్రవ), స్వచ్ఛత (•శ్రీ•తీఱ••)లను పరిశీలించడం ద్వారా దాని విలువ నిర్ణయిస్తారు. వీటిని సంక్షిప్తంగా వజ్రాల వ్యాపారంలో 4సి (4•) అని కూడా అంటారు. అయితే వజ్రం యొక్క విలువ, నాణ్యత నిర్ణయం చేయడానికి 4సిలే కాకుండా దాని ప్రదీప్తి (ఖీశ్రీశీతీవ••వఅ•వ), నునుపు (•శీశ్రీఱ•ష్ట్ర), క్యూలెట్‍ (••శ్రీవ•) అనే …

దీప్తిమాన వజ్రః Read More »

ప్రపంచ పాదయాత్రికుడు(గాస్పర్‍ ఒరేహేక్‍ – స్లోవేనియా)

అతను మనకు ఎదురవగానే అతని ముందు మోకరిల్లి ఆ పాదాలకు ప్రణామం చేయాలనిపిస్తుంది.అతనొక నిరంతర పాదయాత్రికుడు. లోకసంచారి, ఘుమక్కడ్‍, ఆవారాబాదల్‍.అతను ప్రపంచాన్ని తన పాదముద్రలతో గ్రంథస్థం చేస్తున్నవాడు.అతను గాస్పర్‍ ఓరెహెక్‍. స్లోవేనియా దేశస్తుడు. ఆ దేశం ఒకప్పుడు యుగోస్లావియాలో అంతర్భాగం.చరిత్రలో పోస్టు గ్రాడ్యుయేషన్‍ పూర్తి చేసి సరిగ్గా పైలా పచ్చీసు వయస్సులో ఇల్లు వదిలి 1984 జూన్‍ 29న మహాభినిష్క్రమణంగా ప్రపంచ మార్గం పట్టి నేటికి 23 సంవత్సరా లయింది. (ఈ కథ నేను 2005లో రాసాను). …

ప్రపంచ పాదయాత్రికుడు(గాస్పర్‍ ఒరేహేక్‍ – స్లోవేనియా) Read More »