March

తెలంగాణలో బంజారా దార్శనికుడుసంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍

తెలంగాణ సమాజంలో సుమారు ఆరున్నర శాతం జనాభా కలిగిన లంబాడీలు అందరూ ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍. ఆయన క్రీ.శ. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలో ఉన్న రాంజీ నాయక్‍ తండాలో జన్మించారు. యుక్త వయసు నుంచే వేల పశువులను మేపుకుంటూ భారతదేశమంతటా తిరిగి లంబాడి సమాజ నడవడికను క్రమబద్దం చేసి లంబాడీలకు ఆరాధనీయుడయ్యారు. ఇటీవల జరిగిన ఆయన 286వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన చరిత్రను, ఆయనకు-తెలంగాణకు […]

తెలంగాణలో బంజారా దార్శనికుడుసంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍ Read More »

స్వదేశీ విత్తనాభివృద్ధి

బడ్జెట్‍ 2025-26: ప్రభుత్వ అధిక దిగుబడినిచ్చే విత్తనాల మిషన్‍ పంట వైవిధ్యంపై ఆందోళనలను లేవనెత్తింది. ఆవిష్కరణ, సాంప్రదాయ విత్తన వారసత్వాన్ని సమతుల్యం చేయడం: NMHYSజీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుందా లేదా భారతదేశ విలువైన విత్తన రకాలను కోల్పోయే ప్రమాదం ఉందా?భారత ప్రభుత్వం 2025-26 కేంద్ర బడ్జెట్‍లో భాగంగా అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్‍ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మిషన్‍ పరిశోధనను మెరుగుపరచడం, తెగుళ్ళు, వాతావరణ సవాళ్లను నిరోధించే విత్తనాలను అభివ•ద్ధి చేయడం, జూలై 2024

స్వదేశీ విత్తనాభివృద్ధి Read More »

జలరక్షణ.. క్రమశిక్షణ..

భూమిపై మానవ మనుగడకు అవసరమైన ప్రధాన అవసరాలలో నీరు ఒకటి. నీటి వనరు లేకుండా, భూమిపై మనిషికే కాదు ఏ ప్రాణికి మనుగడే ఉండదు. కొందరు నీరు లేక అల్లాడిపోతుంటే.. కొందరు మాత్రం నీటిని చాలా వ•థా చేస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించి.. నీటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఈరోజున అనగా.. మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. సహజవనరులపై పెరిగిన ఒత్తిడి జనాభా పెరుగుదలకు అనుగుణంగా.. నీటి వనరుపై మరింత

జలరక్షణ.. క్రమశిక్షణ.. Read More »

న్యాయమూర్తులపదవీ విరమణల్లో కవిత్వం

ప్రతి దానికి ముగింపు వుంటుంది. ఇది అన్నింటికి వర్తిస్తుంది. ఏ పదవిలో వున్న వ్యక్తులైనా ఎప్పుడో ఒకసారి పదవీ విరమణ చేయాల్సిందే. ఉద్యోగులకి వారి పుట్టిన తేదీ వున్న నెలలో ఆఖరి రోజు పదవీ విరమణ చేస్తారు. అది 60 సంవత్సరాలు కావొచ్చు, 61 సంవత్సరాలు కావొచ్చు. రాజ్యాంగ పదవుల్లో వున్న వ్యక్తులు నెలాఖరున కాకుండా 62 సంవత్సరాలు, 65 సంవత్సరాలు నిండి న రోజునే పదవీ విరమణ చేస్తారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాలు నిండిన రోజునే

న్యాయమూర్తులపదవీ విరమణల్లో కవిత్వం Read More »

తెలంగాణకు జీఐ జేజేలు

అనగనగా ఓ నేతన్న. చేనేత తనకు ఉపాధి మాత్రమే కాదు ఉత్సాహం కూడా. ఆ పనిలో ఏదో కొత్తదనం చూపించాలనే ప్రయత్నం. కొత్త రూపాన్ని తీర్చిదిద్దాలనే తాపత్రయం. ఎవరు ఎగతాళిగా నవ్వినా, కోపగించుకున్నా ఆ తపన ఆగలేదు. కొన్నాళ్లకు తను అనుకున్న వైవిధ్యాన్ని సాధించాడు. వెక్కిరించిన మాటలు తీరు మార్చుకున్నాయి.అపవాదులు కాస్తా అభినందనలయ్యాయి. ఒకరి తర్వాత మరొకరు ఊరు ఊరంతా, తన తోవలోనే నేత మొదలుపెట్టారు. ఒక్కడి ప్రయత్నం ఆ ఊరి ప్రత్యేకతగా మారింది. ఇకనుంచి ఆ

తెలంగాణకు జీఐ జేజేలు Read More »

కంకల్ల చారిత్రక గాథ

కాలగర్భంలో ఎన్నో చారిత్రక సంఘటనలు. భూగర్భంలో కూడా దాగిపోయిన చారిత్రక శిల్పాలు, శాసనాలు, గుడులు, పురావస్తువులెన్నెన్నో. తవ్వుకున్న కొద్ది చరిత్ర గంపలకెత్తుకునేంత. మానవ వికాస, పరిణామదశల్ని తెలుసుకునే ప్రయత్నమే చరిత్రాన్వేషణ. ఒక్కొక్క చోట ఒక్కో చారిత్రకమైన ఆనవాళ్ళు వెతుకుకోగలం. చరిత్రకు ప్రతిచోటు, ప్రతివస్తువు కావలసినదే. వాటిని పరిశీలించి, పరిశోధించి చరిత్రను వెలుగులోనికి తేవలసిన బాధ్యత చరిత్రకారులది.ఉత్తరభారతంలోని మధురకు సమీపంలో ‘కంకాలితిల’ అనేచోట పురావస్తుశాఖ తవ్వకాలు జరిపినపుడు బయటపడ్డ క్రీ.పూ.2వ శతాబ్దం నుంచి క్రీ.శ.12 శతాబ్దం మధ్య జైననిర్మాణాలైన

కంకల్ల చారిత్రక గాథ Read More »

చారిత్రాత్మక ప్రదేశం నంది మేడారం

చారిత్రక కట్టడాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు. చరిత్రకు ప్రతిరూపంగాఉన్న అలాంటి కట్టడాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. మన సంస్క•తీ సాంప్రదాయాలను, వారసత్వాన్ని తెలియజేసే అనేక చారిత్రాక ప్రదేశాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మక వారసత్వాన్ని కలిగిన ప్రదేశమే మేడారం అని పిలువబడే నంది మేడారం గ్రామం.ఓరుగల్లు కేంద్రంగా పరిపాలించిన కాకతీయులు అనేక కోటలను, దేవాల యాలను, రాతి కట్టడాలను, చెరువులను నిర్మించారు. మేడారం గ్రామం పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి

చారిత్రాత్మక ప్రదేశం నంది మేడారం Read More »

ఇంటిలో గూడు దానికి మేము తోడువేసవి దాహాన్ని తీర్చుదాం

ఈ భూమ్మీద బ్రతకడానికి మనిషికి ఎంత హక్కు ఉందో ప్రతి ప్రాణికి అంతే హక్కు ఉంది. కానీ మనిషి స్వార్థానికి ప్రక•తి వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. మూగజీవాలు నిలవ నీడ లేక అల్లాడిపోతున్నాయి. కాంక్రీట్‍ జంగిల్‍ గా మారిన పట్టణాల్లో పక్షులు గూడు నిర్మించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాయి. చెరువుల్లో బంగళాలు మొలిచి పశు పక్షులకు తాగేందుకు నీరు కరువవుతుంది. అందమైన ఇండ్లు నిర్మించుకుంటున్నప్పటికీ పరిసరాల్లో కనీసం మొక్కలు పెంచి పక్షులకు ఆశ్రయం ఇవ్వాలన్న కనీస స్ప•హ

ఇంటిలో గూడు దానికి మేము తోడువేసవి దాహాన్ని తీర్చుదాం Read More »

సింగరేణి భవన్‍లో అమరవీరుల సంస్మరణ దినోత్సవంమహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న సీఎండీ శ్రీ ఎన్‍.బలరామ్‍

దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్రుణ ప్రాయంగా అర్పించిన మహనీయులందరి త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని, వారు కలలు గన్న అభివ•ద్ధి చెందిన భారత దేశం లక్ష్యాల సాధనకు పునరంకితం కావాలని సింగరేణి సీఎండీ ఎన్‍.బలరామ్‍ అన్నారు. అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి భవన్‍లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు విభిన్న పంథాలో పోరాటాలను కొనసాగించి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించేందుకు క•షి చేశారన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ

సింగరేణి భవన్‍లో అమరవీరుల సంస్మరణ దినోత్సవంమహనీయుల త్యాగాలను స్మరించుకోవాలన్న సీఎండీ శ్రీ ఎన్‍.బలరామ్‍ Read More »

గద్వాల సంస్థానం

తెలంగాణ సంస్థానాలలో విశేషఖ్యాతి గాంచినది గద్వాల సంస్థానం. ఇది తెలంగాణలోని మహబూబ్‍నగర్‍ జిల్లాలో క•ష్ణా- తుంగభద్రా నదుల మధ్యన వెలసిన ప్రాంతం, దీనికి తూర్పున క•ష్ణానది, దక్షిణాన తుంగభద్రానది, పశ్చిమాన రాయచూరు,ఉత్తరాన మహబూబ్‍ నగర్‍ పట్టణం ఉన్నవి. దీని వైశాల్యము 864 చ.మై. దాదాపు 214 పైగా గ్రామాలు. లక్షకు పైగా జనాభా. ఆదాయం ఆరు లక్షలు, సాలుసరి కప్పము 86,840 హాలీ సిక్కా నాణాలు, పడమరనున్న సారవంతమైన నేలతో విరాజిల్లింది గద్వాల సంస్థానం. భారతదేశము స్వాతంత్య్రం

గద్వాల సంస్థానం Read More »