కొత్త బడ్జెట్‍లో మంచి ఆహార అంశం
2025-26 బడ్జెట్ మనల్ని మళ్ళీ నిరాశపరిచిందనే గందరగోళం నడుమ, కొన్ని పథకాలు బాగా అమలు చేస్తే ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంచి, పోషకమైన ఆహారాన్ని ప్రోత్సహించే కొన్ని పథకాలను ప్రకటించారు, అయితే ఆమె ఈ దుష్ప్రభావాలు లేదా ప్రయోజనాలను ప్రస్తావించలేదు.పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమ•ద్ధి కోసం ప్రతిపాదన అటువంటి చొరవ. ప్రోటీన్ అధికంగా ఉండే పప్పుధాన్యాలు సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగం. పప్పుధాన్యాల కోసం ఆత్మనిర్భరత […]
కొత్త బడ్జెట్‍లో మంచి ఆహార అంశం Read More »









