నా పాత్ర ఇంకా సశేషం, నేను ఒక విశేషం! చెన్నమనేని రాజేశ్వర రావు గారు
‘‘స్వాతంత్ర సమరయోధులు చెన్నమనేని జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం’’ పోస్టల్ కవర్ ఆవిష్కరణ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి గారు ‘‘శాసనసభలో వారి ప్రసంగాలు వారి ప్రత్యామ్నాయ రాజకీయార్ధిక సామాజిక మార్పులపైన విష్లేశణ ఉన్న ఈ పుస్తకం ప్రతి ప్రజాప్రతినిధికి ఒక విజ్ఞాణభాండారం’’ శాసనసభలో వారి ప్రసంగాల పుస్తకావిష్కరణ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు‘‘శాసనసభాపతిగా శాసనసభలో వారి పాత్ర చూసే భాగ్యం నాకు దక్కడం నా అద్రుష్టం’’ కె.ఆర్.సురేష్ …
నా పాత్ర ఇంకా సశేషం, నేను ఒక విశేషం! చెన్నమనేని రాజేశ్వర రావు గారు Read More »








