చారిత్రాత్మక కళారూపం బాతిక్ పెయింటింగ్
బాతిక్ పెయింటింగ్ అత్యంత అందమైన, చారిత్రాత్మక కళారూపం. బాతిక్ పెయింటింగ్‍లు బట్టల ముక్కలపై గీసిన వివిధ బొమ్మలు, నమూనాలతో కూడిన కళ యొక్క అద్భుతమైన రూపాన్ని సూచిస్తాయి. ఈ పెయింటింగ్‍ల కళానైపుణ్యం ఇండోనేషియాలో పుట్టింది. బాతిక్ పెయింటింగ్ అంటే ‘బట్టలపై చుక్కలు’ అని అర్థం. బాతిక్ వస్త్రాలలో ఉపయోగించే మైనపు-నిరోధక రంగు సాంకేతికతను సూచిస్తుంది. ఈ కళ దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. జావా (ఇండోనేషియా), భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బాతిక్ ఆర్ట్ వర్క్ …








