Day: April 1, 2020

ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ ఏమిటీ?

ముప్పై ఏళ్ల నా జర్నలిజం జీవితంలో సగభాగం హైదరాబాద్‍ నగరంపైనే రిపోర్టింగ్‍ చేశాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆరేళ్లపాటు హైదరాబాద్‍ రిపోర్టింగ్‍ బ్యూరో ఛీప్‍గా పనిచేశాను. ఈ సమయంలో హైదరాబాద్‍ నగర చరిత్రను విభిన్న కోణాల్లో ‘వార్త’ దినపత్రిలో ప్రత్యేక కథనాలుగా మలిచాము. అప్పుడే హైదరాబాద్‍ చరిత్రపై నాకు మక్కువ పెరిగింది. పుస్తకాలుగా తీసుకురావాలని అనుకున్నాను. శాసనసభ పరిధిని ఎంచుకోవడానిగల కారణం?ఇంగ్లీష్‍, ఉర్దూలలో హైదరాబాద్‍పై వెయ్యికిపైగా పుస్తకాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలుగులో కూడా …

ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ ఏమిటీ? Read More »

గతానికి వర్తమానానికి వారధి, భావి నిర్మాణానికి మార్గదర్శి అంబర్‍పేట-ఆకాశానికి పూచిన మందారం

నైసర్గిక, కృతక స్వరూప స్వభావాల దృష్ట్యా, జనాభా విస్తరణ, పాలనాపరమైన ప్రభుత్వ నిర్ణయాలు తెచ్చే మార్పులు… తదితర చారిత్రక పరిణామాలతో ఒక ప్రాంతం కొన్ని ప్రత్యేకతలు సంతరించుకుని వర్తమాన సామాజిక, రాజకీయ చిత్రపటంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమిస్తుంది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటూ అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‍ మహానగరంలో వివిధ మతాలవారు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు ఆచరించే ప్రజలు, దేశం నలుమూలల నుంచీ శాంతియుత సహజీవనం చేస్తున్నారు. ఫలితంగా మత, భాషా సంస్కృతీపరంగా అత్యంత వైవిధ్య భరితమైన, …

గతానికి వర్తమానానికి వారధి, భావి నిర్మాణానికి మార్గదర్శి అంబర్‍పేట-ఆకాశానికి పూచిన మందారం Read More »