నల్లమలలో చల్లని పర్యటనలు
‘‘నీ కడుపు చల్లగుండ’’.పెద్ద మనుషులు మనల్ని దీవించేటప్పుడు మనకు వినిపించే ప్రధాన వాక్యం ఇది. కారణం మనది వేడి ప్రదేశం… కాబట్టి మనకు చల్లదనం కావాలి. వేసవి కాలపు సెలవుల్లో చల్లదనం కోసం కూర్గ్, ఊటీ, కొడైకెనాల్, కుల్లు-మనాలి వంటి ప్రదేశాలకు ప్లాన్ చేసుకుంటుంటాం. డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి మన తెలంగాణలోనే ఏవైనా చల్లని ప్రదేశాలున్నాయేమో ఆలోచించండి. ఏవీ తట్టలేదా? అయితే ఈ వ్యాసం చదవండి… తెలంగాణలోనూ ఉన్న చల్లని పర్యాటక స్థలాలేవో మీకే తెలుస్తుంది.చల్లగా …