గులాం అహ్మద్
ఆయారాం, గయారాం అనే పదం భారత క్రికెట్లో గులాం అహ్మద్‌కే జరిగిందా అనిపిస్తుంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడితే, మలి టెస్ట్‌లో ఆయనకు స్థానం ఉండదు. పోనీ ఆడిన టెస్ట్‌లో ప్రదర్శన బాగోలేదంటే అనుకోవచ్చు. బాగా ఆడినప్పటికీ ఆయనకు తదుపరి టెస్ట్‌లో చోటులేదు. ఇది గులాం అహ్మద్ టెస్ట్‌ల గురించిన విశేషం.అప్పట్లో అంటే 1950ల్లో క్రికెట్ ఆణిముత్యంగా, తెలుగుతల్లి తేజంగా గులాం అహ్మద్ ప్రతిభను భారత క్రికెట్ బోర్డు ఆపలేకపోయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జట్టులోకి వచ్చినప్పటికీ …