రిప్ వాన్ వింకిల్
సాహిత్యంతో సంబంధంలేని వ్యక్తులూ, సంస్థలూ తక్కువ. రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు సాహిత్యాన్ని తక్కువగా చదువుతూ వుండవచ్చు. కానీ పబ్లిక్ మీటింగ్‍ల్లో ఏదో ఓ కథని కవిత్వాన్నో ఉదహరించని నాయకులు అరుదు. అదే విధంగా న్యాయమూర్తులు కూడా అప్పుడప్పుడూ కవిత్వాన్నో, కథనో తమ తీర్పుల్లో ఉదహరిస్తూ వుంటారు. ఈ మధ్యన గంగా సహాయ్ వర్సెస్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కన్సాలిడేషన్, తీర్పు తేదీ 18 మార్చి 2021 కేసులో అలహాబాద్ హైకోర్టు రిప్ వాన్ వింకిల్‍ని ఉదహరించింది. …