ఖైదీల హక్కులు
పుట్టబోయే శిశువు నుండి మరణించబోయే వ్యక్తి దాకా భారత రాజ్యాంగం హక్కులు కల్పించింది. పుట్ట బోయే శిశువు ఆడో, మగో నిర్దారణ నిమిత్తం పరీక్షలు చేయటం, బహిర్గతం చేయటం నేరంగా పేర్కొంటూ 1994లో కేంద్ర చట్టం వచ్చింది. కేవలం ఆడ శిశువు అనే కారణం చేత గర్భ స్రావం చేయటం కూడా నేరమే అంటూ 1971లో చట్టం వచ్చింది. అదే విధంగా తల్లిదండ్రులు, వృద్ధుల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2005లో వచ్చింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, …