వరి స్థానంలో కూరగాయల సాగు
స్టేకింగ్ పద్ధతిలో బీర, కాకర, సొరకాయ సాగుఅభ్యుదయ రైతుల వినూత్న ప్రయోగం రైతులు ప్రతీ ఏడాది రెండు సీజన్లలో వరిసాగు చేస్తున్నప్పటికీ పెద్దగా ఆదాయం సమకూరడం లేదు. దీంతో అభ్యుదయ రైతులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. వరిసాగు చేసే భూమిలో, రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. దీనికి తోడు, ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడంతో, కూరగాయల నాణ్యత చెడిపోకుండా స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. రాయికల్ మండలంలోని అలూర్ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతులను చూసి, …