ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!
(గత సంచిక తరువాయి)పాలిచ్చే చేప : (mammal fish) – వేడినీటి చేపలు – అతిశీతల ప్రాంత చేపలు :అత్యంత చిరుచేప ఓ వింతగా భావిస్తుంటే, ఆఫ్రికాలోని అమెజాన్ ప్రాంతంలో పాలిచ్చే చేప లభించడం మరోవింత. వెయ్యి మీటర్ల లోతుల్లో కూడా చేపలు ఆవాసముంటే, మరికొన్ని చేపలు 500 C ఉష్ణోగ్రత వద్దకూడా జీవిస్తున్నట్లు, ఈ చేపలు ఉష్ణోగ్రత సమతుల్యతను (heat reducing) చేసుకునే యాంత్రికతను కలిగి వున్నట్లు కాలిఫోర్నియా సముద్రజలాల్లో గుర్తించారు. ఇది ఇలా వుంటే, …
ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం! Read More »