నేత్ర పర్వంగా సోమనాథ కళాపీఠం పురస్కార ప్రదానోత్సవం
మహాకవి పాలకురికి సోమనాథుని జన్మస్థలమైన తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మినరసింహ స్వామి దేవస్థాన ప్రాంగణంలో 2019 డిసెంబర్ 29 ఆదివారం నాడు సోమనాథ కళాపీఠం పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సభా కార్యక్రమానికి ముందు ప్రాంగణంలోని బసవేశ్వర, సోమనాథ విగ్రహాలకు నిర్వాహకులు పూలమాలలు వేసి శరణు ఘటించిండ్రు. పీఠం కార్యదర్శి తమ్మి దిలీప్ కుమార్ సమావేశ పరచగా, అధ్యక్షురాలు రాపోలు శోభ రాణి సభాధ్యక్షత వహించిండ్రు. గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు …
నేత్ర పర్వంగా సోమనాథ కళాపీఠం పురస్కార ప్రదానోత్సవం Read More »