2020

మునులగుట్ట – రెండు శాసనాలు

శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలకు సమీపాన మొక్కట్రావుపేటలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణి కొడుకు హకుసిరి శాసనం దొరికింది. ఈ మధ్యనే ఆ శాసన సారాంశం వెలుగు చూసింది. ఈ గ్రామంలోనే పెద్దగుట్టగా స్థానికులు పిలుచుకునే ‘పెద్దగుట్ట’, చరిత్రకారులు రాసిన పేరు మునులగుట్ట’ మీద 5 కాదు 6 రాతిపడకలున్న రాతిగుహ వుంది. ఇది జైనులస్థావరమని పివి పరబ్రహ్మశాస్త్రి వంటి చరిత్రకారులు, కాదు బౌద్ధుల వస్సా (వర్షా) వాసమని కుర్రా జితేంద్రబాబు మొదలైన చరిత్రకారుల అభిప్రాయాలున్నాయి. కాని, పెద్దపల్లివాసి …

మునులగుట్ట – రెండు శాసనాలు Read More »

మరో తిరుమల… తిరుమలనాథ కొండ

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో వారాంతపు పర్యటనల ప్రాముఖ్యం పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాల్లో… ప్రత్యేకించి ఉద్యోగ కుటుంబాల్లో. అయితే, ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ వారానికి ఆదివారం ఒకటే సెలవురోజు. మరి ఈ ‘ఒక్క రోజు వెళ్ళి వచ్చే పర్యాటక స్థలాలు… నగరాల చుట్టు ఎన్ని ఉన్నాయి?’ అనే ప్రశ్నకు సమాధానం ‘అలాంటి స్థలాలు చాలా అరుదుగా ఉన్నాయి’ అని వస్తుంది. అలాంటి అరుదైన పర్యాటక స్థలాల్లో …

మరో తిరుమల… తిరుమలనాథ కొండ Read More »

వ్యాధి – వ్యాప్తి… నాడు, నేడు

‘‘భూమి మనకు సంక్రమించిన వారసత్వ సంపద కాదు. భావి తరాల నుంచి తెచ్చుకున్న అరువు ” We don’t inherit the earth, we borrow it from our children” అన్నదొక పాత అమెరికన్‍ సామెత.జనాభా లెక్కల ప్రకారం మనిషి ఆవాసాలను పల్లెలు, పట్టణాలు, నగరాలు, వాటి అంచున మురికివాడలు, అని చెప్పటం పరిపాటి. కానీ అసలు సత్యం ఏమిటంటే, భూగ్రహంపైన వాతావరణం ఉండడం ఒక అపురూపమైన పరిస్థితి. దీని వలన దాదాపు 87లక్షల జీవరాశులతో …

వ్యాధి – వ్యాప్తి… నాడు, నేడు Read More »

‘చావు’ ఆకలితోనో లేక కరోనాతోనో…

తేల్చుకునేందుకు పయనమైన మన పట్టణ అతిథి శ్రామికులు రోజుకు ఒకటే పూట తింటున్నాం.. హోటల్లో పని చేసేది.. హోటల్‍ బంద్‍ పెట్టినారు… అని ఒక మహిళ చెబితే.. నేను గర్భిణీని.. నేను కూడా ఒక పూటనే తిని నీళ్ళు తాగి పడుకుంటున్నాను, మా ఇంట్లో ఇద్దరు ముసలోల్లు ఉన్నారు వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. మేము బతికి ఏం లాభం.. కరోనాతో చస్తే ఏంది ఆకలితో చస్తే ఏంది. ఈ బతుకు ఎందుకు బతుకుతున్నమో అర్ధం కావడం …

‘చావు’ ఆకలితోనో లేక కరోనాతోనో… Read More »

కరోనా ప్రాణి కాదు – ప్రాణం తీసే ప్రోటీన్‍

వైరస్‍ (కరోనా) ప్రాణి కాదు. అది ఒక డియన్‍ఏ (DNA) అనబడే ప్రోటీన్‍ అణువు. దీనికి లిపిడ్‍ (కొవ్వు) అనబడే రక్షక కవచం ఉంటుంది. శరీరాన్ని చేరిన వైరస్‍, శరీర కణజాలాన్ని మార్చి వేసి (Mutation), పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. వైరస్‍ ప్రాణి కాదు కాబట్టి దీనిని చంపడం ఉండదు. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వైరస్‍ చేరిన ఉపరితల పదార్థ స్వభావాన్ని బట్టి వైరస్‍ స్వయంగానే కొంత సమయానికి విచ్ఛిన్నమవుతుంది. కరోనా వైరస్‍ పెళుసుగా లేదా సున్నితంగా (fragile) …

కరోనా ప్రాణి కాదు – ప్రాణం తీసే ప్రోటీన్‍ Read More »

భవిష్యత్‍లో కంప్యూటర్‍ లేని స్కూల్‍ ఉండదు! : టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణి

టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ కరోనా వైరస్‍ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితికి కారణం ఏమనిపిస్తుంది?ఇది ప్రకృతిలో సహజంగా సంభవిస్తున్నటువంటి పరిణామం. మనం ప్రకృతిని ఏ రకంగా బ్యాలెన్స్లో ఉంచుతున్నామన్న దాన్ని బట్టి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది తెలుస్తుంది. దీన్ని న్యూ కోవిడ్‍, న్యూ కరోనా వైరస్‍ అంటున్నారు. సృష్టిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే భూగోళాన్ని లేదా సమస్త విశ్వాన్ని, సమస్త సృష్టిని చూసినట్లైతే అందరూ అన్ని జీవరాశులతో …

భవిష్యత్‍లో కంప్యూటర్‍ లేని స్కూల్‍ ఉండదు! : టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణి Read More »

మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలి : వి.ప్రకాశ్‍

వి. ప్రకాశ్‍గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటర్‍ రిసోర్స్ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ ఛైర్మన్‍ వి.ప్రకాశ్‍ గారితో ‘దక్కన్‍ ఛానెల్‍’ ప్రత్యేక ఇంటర్వ్యూ. లాక్‍డౌన్‍ పిరియడ్‍లో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?లాక్‍డౌన్‍ అనేది ఒకరకంగా మంచిదేనని అనిపించింది. ఎందుకంటే బయటికి వెళ్ళక పోవడం వల్ల ఎక్కువ సమయం మన గురించి ఆలోచించుకోవడానికి, చాలా కాలం నుంచి పెండింగ్‍లో ఉన్న పనులు చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషుల లోపల …

మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలి : వి.ప్రకాశ్‍ Read More »

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకులేవు?

నాకు పాకిపని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూ డుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరి దారి యింట కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమన్నడట. సెయ్యనంటె వూడిస పని పోతదో ఏమో? ఎట్ల బత్కాలె, పాకామె గూడనా అసోంటి ఆడిమనిషే గద ఆమె జేసినపుడు నేంగూడ జేత్తనుకున్నది. ముక్కుకు బట్ట గట్టుకొని పదిరోజులు మలమెత్తిపోసి మనిషిల మనిషిగాలే.. ఆ …

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకులేవు? Read More »

జీవ వైవిధ్యానికి విఘాతం – విశ్వమహమ్మారికి ఊతమే

భూమిపై నివసిస్తున్న 8.7 మిలియన్‍ జంతువృక్ష జాతులు ప్రదర్శించే వైవిధ్యాలను, సహజ విభిన్నతలను జీవ వైవిధ్యంగా అభివర్ణించవచ్చు. బిలియన్ల సంవత్సరాల పరిణామక్రమం, సహజ పక్రియలు మరియు మానవ ప్రభావ ఫలితంగా ధరణిపై అద్భుత జీవ వైవిధ్యం వెలసింది. జీవజాతుల మధ్య నెలకొన్న విభిన్నతల వలలో మనిషి కూడా ఒక భాగం మాత్రమే. భూమి తనకు మాత్రమే స్వంతం అనుకున్న మనిషి, తన స్వార్థం కోసం జీవ వైవిధ్యానికి నష్టం కలిగించుట అనాదిగా జరుగుతుంది. ఇలాంటి అవాంఛనీయ మానవ తప్పిదాల మూలంగానే …

జీవ వైవిధ్యానికి విఘాతం – విశ్వమహమ్మారికి ఊతమే Read More »

సర్‍ గంగారామ్‍ – సాదత్‍ హసన్‍ మంటో

ఈ మధ్య ఓ పోలీసు ఉన్నతాధికారి పాకిస్తాన్‍ టీవీ చానల్‍లో జరిగిన ఓ వీడియో చర్చని నాకు పంపించారు. అది సర్‍ గంగారామ్‍ గురించి. అప్పటి దాకా ఢిల్లీలో ఉన్న గంగారామ్‍ హాస్పిటల్‍ మాత్రమే నాకు తెలుసు. ఆయన గురించి ఏమీ తెలియదు. ఆ చర్చని చూసిన తరువాత సర్‍ గంగారామ్‍ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రముఖ కథా రచయిత సాదత్‍ హసన్‍ మంటో కథ ‘పూలదండు’ కూడా కన్పించింది. ఆ టీవీ చర్చలో సర్‍ …

సర్‍ గంగారామ్‍ – సాదత్‍ హసన్‍ మంటో Read More »