కషాయం కాచుకునేదెలా?
పశువుల పాలు, తేయాకుతో టీ, కాఫీ కాచుకొని తాగడం కన్నా.. ఔషధ మొక్కల ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగటం ఆరోగ్యదాయకం.కషాయాలను మొక్కల ఆకులతో తయారు చేసుకుంటుంటాం. గుప్పెడు ఆకులను లేదా నాలుగైదు ఆకులను తీసుకోవాలి. వాటిని 150-200 ఎం.ఎల్. నీటిలో వేసి 3-4 నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ కషాయాన్ని వడకట్టి తాగాలి. వేడిగా తాగొచ్చు లేదా చల్లారినాక తాగొచ్చు. అయితే, విధిగా పరగడుపున, సాయంత్రం వేళల్లో కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తాగాలి! అంతేకాదు.. రాగి పాత్రలోని …