వందేళ్లకు ముందే క్వారంటైన్ ఆసుపత్రి
భౌతిక దూరం.. నిజాం కాలం నుంచే! ప్లేగు విస్తరించిన సమయంలో ప్రత్యేక చర్యలునాటి క్వారంటైన్… నేటి ఫీవర్ ఆసుపత్రి భౌతిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించండి.. ఇళ్ల నుంచి బయటికి రాకండి అంటూ కొన్నాళ్లుగా ప్రభుత్వాలు ప్రతిరోజూ హెచ్చరిస్తూనే ఉన్నాయి. భౌతిక దూరం అనే ఈ పదం మాత్రం కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే వచ్చింది కాదని.. నిజాం హయాంలోనే ఇది పుట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. హైదరాబాద్ రాజ్యంలో అంటువ్యాధులు ప్రబలిన సమయంలోనే భౌతిక దూరం పాటించడం మొదలైంది. …









