‘బెస్ట్ టూరిజం విలేజ్’ కాంటెస్ట్ పోటీలో భూదాన్ పోచంపల్లి
పోచంపల్లి.. మన దేశానికి స్వాతంత్య్రం అనంతరం భూములు దానాలు చేయడం వల్ల భూదాన్ పోచంపల్లిగా మారింది. స్వాతంత్య్రం రాకముందు అరబ్ దేశాలకు గాజులు పంపడంవల్ల ‘గాజుల పోచంపల్లి’గా పేరు వచ్చింది. పోచంపల్లి చీరలతో ప్రపంచం మొత్తం గుర్తింపు పొందింది. ఎక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడికి వచ్చి చీరలు కొంటారు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UWTA) కాంటెస్ట్కు నామినేట్ అయింది మన పోచంపల్లి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‍కు సుమూరు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది …
‘బెస్ట్ టూరిజం విలేజ్’ కాంటెస్ట్ పోటీలో భూదాన్ పోచంపల్లి Read More »









