పెరుగుతున్న జనాభా – సమగ్ర ప్రణాళికలే పరిష్కారం
వనరులున్నచోటనే జీవరాశుల మనుగడ సాధ్యం. నీటి పరివాహక ప్రాంతాలలోనే సహజంగా జనవాసాలు ఏర్పడతాయి. ప్రకృతిలో గల కార్యచరణ సంబంధాలను అర్థం చేసుకొని, ఆ అవగాహనతో మనిషి జీవించాలి. రానురాను మనిషికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భూమిపై వున్న వనరుల సమతుల్యతను కాపాడుకోవటం, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపైన మన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది. అపరిమిత జనాభా వల్ల వనరులు తగ్గిపోతున్నాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైనది కాదు. 1987లో ప్రపంచ జనాభా 500 …