ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఏ దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థకైనా ఆయా దేశాల్లోని ప్రభుత్వరంగ సంస్థలు దోహదం చేస్తాయి. డిమాండ్‍కు తగ్గ ఉత్పత్తి, తక్కువ ధరలకు ప్రజలందరికీ అందుబాటులో ఉండటం, వచ్చే ఆదాయం ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం, మిగులు ఆదాయాన్ని మళ్లీ అదే సంస్థలకు పెట్టుబడిగా మార్చడం వల్ల ఒకే సమయంలో ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భరోసా ఏర్పడుతుంది. విదేశీ సంస్థలకు, స్వదేశీ ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రజలు పరాధీనత చెందకుండా నివారిస్తాయి. అటువంటి ప్రభుత్వరంగ సంస్థల …
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం Read More »