Day: December 1, 2021

ప్రపంచ విత్తన గిన్నె తెలంగాణ (సీడ్‍ బౌల్‍ ఆఫ్‍ ది వరల్డ్)

‘‘తెలంగాణ జీవితం వ్యవసాయంతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో 60-65 లక్షల మంది రైతులు ఉన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది ఉన్నారు. రైతులు అసంఘటిత రంగంలో ఉన్నందున, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల రైతులు గతంలో చాలా నష్టపోయారు. వ్యవసాయం సంక్షోభంలో పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‍ఎస్‍ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అనేక రైతు సంక్షేమం, వ్యవసాయాభివ•ద్ధి కార్యక్రమాల వల్ల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వ్యవసాయాభివృద్ధికి, రైతుల …

ప్రపంచ విత్తన గిన్నె తెలంగాణ (సీడ్‍ బౌల్‍ ఆఫ్‍ ది వరల్డ్) Read More »

ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు

విశ్వకర్మీయుల / విశ్వబ్రాహ్మణుల పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగం. కలపతో వివిధ వస్తువులను తయారుచేయుట వీరి వృత్తి. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంబంధించిన తలుపులు, కిటికీలు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క పరికరాలు అన్నీ చేస్తుంటారు. సాంప్రదాయకంగా భారతదేశంలో విశ్వబ్రాహ్మణులు మాత్రమే తమ కులవృత్తిగా వడ్రంగం చేస్తుండేవారు. ఆధునిక కాలంలో ప్రతి వారూ వడ్రంగం నేర్చుకొని చేయుట మొదలెట్టారు. చేతిలో …

ఉపాధి కోల్పోతున్న వడ్రంగులు Read More »

పర్యావరణం-శాస్త్రం – నైతికత-తాత్విక దృక్పథాలు

మానవాళి చరిత్రలో పూర్వమెన్నడూ లేని విధంగా పర్యావరణ సమస్యలు, సంక్షోభాలు, సవాళ్ళు 21వ శతాబ్దానికల్లా అధికమయ్యాయి. ఇవి నానాటికీ మరింతగా పెరుగుతూ వస్తున్నాయి. పర్యావరణపరంగా మానవాళి ఎదుర్కోవలసి వచ్చిన ప్రతి సంక్షోభానికి మూల కారణం మానవులు నిర్వర్తించే కార్యకలాపాలలోనే దాగిఉందనేది వాస్తవం. జనాభా పెరుగుతూ ఉండటం వలన సహజ వనరులు తగ్గిపోవడం, క్షీణించడం రెండు మూడింతలు అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వ్యర్థ విషపదార్థాలు పెరిగి భవిష్యత్‍ తరాలను అనేక విధాలుగా బాధించే అవకాశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచమంతటా …

పర్యావరణం-శాస్త్రం – నైతికత-తాత్విక దృక్పథాలు Read More »

సికింద్రాబాద్‍: గత చరిత్ర, వర్తమాన వైభవం

సికింద్రాబాద్‍ 215 సంవత్సరాల మనుగడ పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‍లో ప్రత్యేక గోష్టితురగా వసంత శోభ, కన్సర్వేషన్‍ ఆర్కిటెక్ట్, వసామహా కన్సల్టెంట్స్, హైద్రాబాద్‍ ఇస్లామిక్‍ చాంద్రమాన కేలండర్‍ ప్రకారం పద్దెనిమిది వందల ఆరు (1806) సంవత్సరంలో మూడవ నిజాం సికందర్‍ రాజా బహదూర్‍ రబీ ఫుల్‍ అవ్వల్‍ ముస్లిం మాసంలో ఇరవై అయిదువ రోజున (25 th Rabi-Ul- Awwal)) హుస్సేన్‍ సాగర్‍కు ఉత్తరంగా ఉన్న నగరం పేరు సికిందరాబాద్‍గా ప్రకటిస్తూ ఒక ఫర్మాన్‍ జారీ చేశారు. …

సికింద్రాబాద్‍: గత చరిత్ర, వర్తమాన వైభవం Read More »

తెలంగాణ శాసనాల పరిష్కరణ-ఒక పరిశీలన

కొత్తతెలంగాణ చరిత్రబృందం 7వ నెల వెబినార్‍లో డా. దామరాజు సూర్యకుమార్‍ గారి ప్రసంగపాఠం తెలంగాణ శాసనాలను మొదట ఎవరు, ఎపుడు పరిష్కరించా రన్నది పెద్దప్రశ్న. చరిత్రకారులు రాసిన ఆధారాలు వెతుకుతుంటే తెలంగాణాలో లభించిన శాసనాలను పరిష్కరించిన వారు 35 మంది కనిపించారు. వారి గురించి వాకబు చేయడానికి, వివరసేకరణ సమయమైతే పట్టింది కాని, విలువైన సమాచారమే దొరికింది. తెలంగాణలోని పాతజిల్లాలు పదింట్లో వెలుగుచూసిన శాసనాలు 2,795. అందులో జిల్లాలవారీగా అప్పటి పురావస్తుశాఖ ప్రచురించింది నల్గొండ, కరీంనగర్‍, వరంగల్‍, …

తెలంగాణ శాసనాల పరిష్కరణ-ఒక పరిశీలన Read More »

సృజన చేస్తున్న న్యాయమూర్తులూ… న్యాయవాదులూ…

రచయితలు చాలా మంది వివిధ వృత్తులలో వున్నవారే. రచననే వృత్తిగా చేసుకొని బతుకుతున్న రచయితలు చాలా తక్కువ. తెలుగులో లేరనే చెప్పవచ్చు. ఉన్నా వాళ్ళని వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు.వివిధ వృత్తుల్లో వున్నవాళ్ళు వాళ్ళ వృత్తికి సంబంధించిన రచనలు చేస్తే అవి చాలా బలంగా వుంటాయని చాలా మంది అంటూ ఉంటారు. అది నిజమని చెప్పిన రచయితలూ వున్నారు. అది పూర్తి నిజం కాదని చెప్పిన రచయితలు ఎంతో మంది. వేరే వృత్తుల్లో వున్న వాళ్ళు తమది కాని …

సృజన చేస్తున్న న్యాయమూర్తులూ… న్యాయవాదులూ… Read More »

మూసీని మురికి కాలువనేమో అనుకున్నా..

పర్యావరణానికి మనం చేస్తున్న నష్టం కళ్లకు కట్టింది హైకోర్టు చీఫ్‍ జస్టిస్‍ సతీశ్‍ చంద్ర శర్మ ‘పీసీబీ అప్పిలేట్‍ అథారిటీ’ ప్రారంభోత్సవం ‘‘హైదరాబాద్‍కు వచ్చే ముందు హుస్సేన్‍సాగర్‍ గురించి విన్నాను. నగరంలో ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అని తెలుసుకొని అక్కడికి వెళ్లాను. ఆ చెరువులోని నీరు కలుషితమై ఉంది. హైకోర్టు పక్కన ఉన్న మూసీని చూసి తొలుత మురికి నాలానేమో అని అనుకున్నాను. తర్వాత అది గతంలో నగరానికి మంచినీటిని అందించిన నది అని తెలిసింది. …

మూసీని మురికి కాలువనేమో అనుకున్నా.. Read More »

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా?

(గత సంచిక తరువాయి)నాగరిలిపిలో వున్న క్రీ.శ.1711 నాటి ఈ శాసనంలో జైనగురువు పండిత కేసరకుశల కోరికను మన్నించిన ఔరంగజేబు కొడుకు సుబేదార్‍ బహదుర్‍ షా-1 ప్రతినిధి నవాబ్‍ మహమ్మద్‍ యూసుఫ్‍ ఖాన్‍ ఆదీశ్వర భగవానుడు లేదా మాణిక్యస్వామి ప్రతిష్ట, పునరుద్ధరణ, దేవాలయ ప్రాకారనిర్మాణం చేయించారని తెలుపబడింది. 4 జైనదేవాలయానికి దక్షిణభాగాన పాకశాల పక్కన జైన సంగ్రహాలయం పేరిట జైనశిల్పాల, శాసనాలు సేకరించి ఇక్కడ భద్రపరిచారు. వీటిలో జైన చౌముఖి, జైన స్తూప, జైన గురువులు, తీర్థంకరుల శిల్పాలెన్నో …

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా? Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!! ఊహప్రతిపాదనలు లేకుండానే సిద్ధాంత ఆవిష్కరణ!

(Formulating a Theory, Without Hypotheses!) (గత సంచిక తరువాయి)ఇంటికి చేరుతాననే నమ్మకంలేని అయిదు సంవత్సరాల సుదీర్ఘ యాత్ర తర్వాత స్వంత గూటికి చేరిన డార్విన్‍ రెండో రోజుననే కుటుంబాన్ని కలిసాడు. తర్వాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంకు పోయి హెన్స్స్లో (Henslow)ను కలిసి తాను రాసుకున్న డైరీలను చూయించాడు. సమాచారం తెలిసిన చార్లెస్‍ లియల్స్ (Lyell) డార్విన్‍ కృషిని అభినందించాడు. తాను పొందిన అనుభవాల్ని కేంబ్రిడ్జి ఫిలసొఫికల్‍ (Philosophical) సంఘంతో పంచుకున్నాడు. అప్పటికి డార్విన్‍ వయస్సు కేవలం 27 …

ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!! ఊహప్రతిపాదనలు లేకుండానే సిద్ధాంత ఆవిష్కరణ! Read More »

ప్రకృతి వైపు మరలండి

ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు డా।। ఖాదర్‍ వలి ఇంటర్వ్యూ కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలు, కషాయాలతోనో మధుమేహం, కేన్సర్‍ వంటి జబ్బులను చాలా మందికి నయం చేస్తున్నారని విన్నాం?నిజమే. గత 20 ఏళ్లు నేను నమ్ముతున్న మార్గం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నాను. అసలు మంచి ఆహారం తీసుకోవడమే సగం ఆరోగ్యాన్ని పొందడం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి అని దేవుడు వైవిధ్యమైన ఆహారాన్ని ప్రతి చోట్లా సృష్టించాడు. కానీ మనం బియ్యం, …

ప్రకృతి వైపు మరలండి Read More »