దక్షిణ తెలంగాణ వరదాయని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లపూర్ వద్ద నిర్మించిన మొదటి స్టేజి పంప్ హౌజ్ నుండి 145 మెగావాట్ల రేటింగ్ పంప్ హౌజ్‍ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసిన 3200 క్యూసెక్కుల క•ష్ణా జలాలు నార్లాపూర్ జలశయానికి పరుగులు తీసాయి. ప్రాజెక్టులో ఇటువంటివి 5 పంప్ హౌజుల్లో మొత్తం 34 పంపులు బిగించనున్నారు. ప్రాజెక్టు విశేషాలు …
దక్షిణ తెలంగాణ వరదాయని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం Read More »