క్రిటికల్ ఖనిజాల అన్వేషణ దృష్టి కేంద్రీకరించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర గనుల శాఖ
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ఘనుల శాఖ క్రిటికల్ ఖనిజాల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించింది. క్రిటికల్ ఖనిజాలు అనేవి దేశ అవసరాలను బట్టి, అవసరాల కన్నా నిక్షేపాలు తక్కువగాని, అసలు లేకపోవడం వల్ల దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి రావడం, ఆర్థికంగా దేశంపై భారం కావడం వల్ల అలాంటి ఖనిజాలను క్రిటికల్‍గా నిర్ధారించి త్వరితగతిలో అన్వేషించడం జరుగుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో మనకు రైలు, బస్సులు, రోడ్లు కరెంటు నెట్‍వర్క్, స్కూళ్లు, కాలేజీలు, …