బాల సాహిత్య బంగారు నిధి ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీ దేవి
(15 జూన్, 2020, 102వ జయంతి సంధర్భంగా) తెలంగాణలో బాల సాహిత్యాన్ని తమ బాధ్యతగా రాసి తొలి, మలితరం సాహితీవేత్తలు పొట్లపల్లి రామారావు, ఆదిరాజు వీరభద్రా రావు, జి. రాములు మొదలుకుని ఉమ్మడి రాష్ట్రంలో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ కవులు, రచయితలు చలమచర్ల రంగాచార్యులు, పాకాల యశోదారెడ్డి, డా.దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి, బి.ఎన్.శాస్త్రి, ఇల్లిందల సరస్వతీదేవి, ఉత్పల సత్యనారాయణాచార్య, వేముగంటి నరసింహాచార్యులు, తిగుళ్ళ వేంకటేశ్వరశర్మ, ఇరివెంటి కృష్ణమూర్తి, నందగిరి ఇందిరా దేవి గడియారం రామకృష్ణశర్మ, దాశరథి కృష్ణమాచార్య, …
బాల సాహిత్య బంగారు నిధి ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీ దేవి Read More »