ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5
ప్రకృతి సూత్రాలలో 18వది – అనగా జీవశాస్త్రపరంగా నాల్గోది : చివరిదిజీవులన్నీటి మధ్యన ఒకదానితో ఒకటి పాదార్థిక బంధాన్ని కల్గివున్నాయి.(All Life Forms are connected to each other) మనిషిది వానర వారసత్వమంటే నమ్మనివారు, నమ్మేవారు ప్రపంచవ్యాపితంగా వున్నారు. ఇందులో చదువుకున్నవారే అధికులు కావడం గమనార్హం! వీరెవ్వరికి చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన ప్రకృతివరణ సిద్ధాంతం (Natural Selection) చెవికెక్కదు. పైగా విద్యాధికులు కొందరు పనిగట్టుగొని ఈ సిద్ధాంతాలకు, సైన్సుకు వ్యతిరేకంగా పనిచేయడం తెలిసిందే! మరి ఈ …
ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5 Read More »