జీవాల్ని పోషించే పద్ధతులు
వాణిజ్య పరంగా జీవాల్ని పెంచే విధానాలుగొర్రెలు, మేకల ఫారాలు పెంపకం ప్రారంభించేముందు, వాటిని పెంచే విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సాధారణంగా జీవాల పెంపకంలో ఎ. బ్రీడింగ్ ఫారాలు, బి. పొట్టేలు పిల్లల పెంపక ఫారాలు, సి. పునరుత్పత్తిక్తి ఉపయోగపడే పొట్టేళ్ళ పెంపక ఫారాలు. ప్రారంభించడానికి వీలుగా ఉంటుంది. వాటి వివరాలు.. ఎ. బ్రీడింగ్ (పునరుత్పత్తి) ఫారాలు :పునరుత్పత్తి కోసం ఉపయోగపడే, సంవత్సరం వయస్సు పైబడిన గొర్రెలు లేదా మేకల్ని ఫారాల్లో ఫౌండేషన్ స్టాకులాగా కొని, …