స్వర్ణసంహిత
మనకు అసలు పరిచయం అవసరం లేని లోహం బంగారం, ఆఫ్రికాలోని అడవి బిడ్డల నుండి అమెరికా లోని స్టాక్ మార్కెట్ మదుపరుల దాక అందరు కావలనుకునేది ఈ బంగారాన్నే. మానవుడు సంఘజీవిగా మారిన తొలి దశ నుండి నేటి వరకు అన్ని నాగరికతలకు అవసరమైన పదార్ధం ఏదన్నాఉందంటే అది బంగారమే. విలువయిన దాన్ని, అరుదైన వాటిని బంగారం తోటే పోలుస్తారు. నాగరికత తొలిదశ నుండి బులియన్ గా ఉపయోగపడి నేటి వరకు అలాగే కొనసాగుతోంది. సాంకేతికత పెరుగుతున్న …