పర్షియన్ శైలిలో నిర్మించిన అద్భుతకట్టడం ఫతేపూర్ సిక్రీ
UNESCO చే 1986లో ప్రపంచ వారసత్వంగా గుర్తింపు బులంద్ దర్వాజా లేదా ‘‘గొప్ప ద్వారాన్ని’’ 16వ శతాబ్దం ప్రారంభంలో గుజరాత్ పై అక్బర్ చక్రవర్తి విజయానికి జ్ఞాపకార్ధంగా నిర్మించారు. ఈ విశాలమైన రాతి నిర్మాణం సాధారణ పర్షియన్-మొఘలుల రూపకల్పనతో ప్రభావితమైనది. ఈ 15 అంతస్తుల ఎత్తైన ప్రవేశ ద్వారం ఫతేపూర్ సిక్రీ నగరానికి ఉత్తర ద్వారంగా ఉంది. బులంద్ దర్వాజాపై పర్షియన్ భాషలో 1601లో గుజరాత్ పై అక్బర్ విజయాన్ని తెలియజేసే శాసనం ఒకటి ఉంది. ద్వారం …
పర్షియన్ శైలిలో నిర్మించిన అద్భుతకట్టడం ఫతేపూర్ సిక్రీ Read More »