ప్రాచీన విశ్వవిద్యాలయం నలందా మహావిహార
జూలై 15, 2016న యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు నలంద విశ్వవిద్యాలయం భారత దేశంలోని బీహారు రాష్ట్రంలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. నలందా అనే సంస్కృత పదం నలం (అనగా కమలము అనిఅర్ధం, కమలం జ్ఞానానికి చిహ్నం) మరియూ ద (అంటే ఇవ్వడం) అనే రెండు పదాల కలయిక ద్వారా పుట్టింది. చైనా తీర్థయాత్రీకుడైన హ్యూయన్ త్సాంగ్ నలందా పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక …