2021

365 రోజులు గ్రీన్‍ చాలెంజ్‍

గ్రీన్‍ ఇండియా చాలెంజ్‍లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి‘ప్రపంచ నదులు దినోత్సవం’ సందర్భంగా మూసీనది వద్ద మొక్కలు నాటిని పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్‍ ఎన్నో చాలెంజ్‍లు ఉంటాయి కానీ గ్రీన్‍చాలెంజ్‍ లాంటిది మాత్రం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్‍ అన్నారు. హరితహారంలో ఒక సీజన్‍ వరకు మాత్రమే మొక్కలు నాటుతుంటారని, గ్రీన్‍ చాలెంజ్‍ మాత్రం 365 రోజులు కొనసాగుతుందని తెలిపారు. మార్చి నెల మండుటెండల్లోనూ గ్రీన్‍ చాలెంజ్‍లో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. సెలబ్రెటీల …

365 రోజులు గ్రీన్‍ చాలెంజ్‍ Read More »

తెలంగాణకు హరిత నిధి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‍ ప్రతిపాదన స్వాగతించిన విపక్షాలు, ప్రతిపాదనకు మద్దతు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.500 ఐఏఎస్‍లు రూ.100, ఉద్యోగ, టీచర్లు రూ.25చొప్పున ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి కూడా మెడికల్‍, మద్యం షాపులు, రిజిస్ట్రేషన్‍ నుంచి హరిత నిధి దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది బాధ్యత చీఫ్‍ సెక్రటరీకి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‍ ‘‘మన దేశంలోనే అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగం. దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వర్షాలు …

తెలంగాణకు హరిత నిధి Read More »

‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం

సెప్టెంబర్‍ 28 (మంగళవారం)న అఫ్జల్‍గంజ్‍లోని ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ ఆవరణలోని చింత చెట్టుకింద ‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో ‘సెంటర్‍ ఫర్‍ దక్కన్‍ స్టడీస్‍’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ ట్రస్ట్’, ‘దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ’ భాగస్వామ్యంతో – మణికొండ వేదకుమార్‍ అధ్యక్షతన స్మారక సమావేశం జరిగింది. 1908 సం।।లో వచ్చిన మూసీ వరదల్లో ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. వేల మంది ఆ మూసీ వరదల్లో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అయితే కొందరు ఈ చింతచెట్టుపైకి …

‘ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍’ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం Read More »

ఓజారిలు, డోక్రా శిల్పకళ ఒక పరిశీలన

ఓజారీలు లేదా ఓటారిస్‍ అను జాతి వారు ఇత్తడిని ఉపయోగించి పనిచేయు వారు. గోండ్యానా మరియు మహా రాష్ట్ర ప్రాంతంలో కనపడతారు. కంచరి వారు అనబడతారు తెలుగులో కొన్ని కుటుంబాలు మాత్రం గోండుల ఊళ్ళలో శాశ్వతంగా ఉంటున్నారు. గోండుల వంశ నామాలనే వీరు వాడుకుంటున్నారు. అయితే ఖాతీలలాగ గోండు గ్రామాలల్లో నివాసముంటున్నా, గోండుల సంస్కృతి సంప్రదాయాలు బయటనే వీరి ఆచరణ. గోండుల మత పండుగల్లో కూడా వీరు పాల్గొనరు.ఓజారీలే ఇత్తడి కంచులను ఉపయోగించి దేవాలయాల్లోని గంటలను తయారు …

ఓజారిలు, డోక్రా శిల్పకళ ఒక పరిశీలన Read More »

మనిషిని పోలిన మరమనిషితో కరచాలనం @ రోబోటిక్‍ టెక్నాలజీ!!

కల్పన, వాస్తవం పరస్పరం విరుద్ద అంశాలు. కల్పనలన్నీ వాస్తవాలుగా మారవు. అలా కోరుకోవడం కూడా ప్రకృతి స్వభావానికి విరుద్ధం అని మన పెద్దలు చెప్పేమాట. కానీ, అన్నీ కాకపోయినా, కొన్ని కల్పనలైనా వాస్తవాలుగా మారతాయనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒకనాడు అంతరిక్షానికి సంబంధించిన సినిమాలలోనూ, కాల్పనిక కథా రచనలలోనూ కల్పనగా చెప్పుకున్న రోబోలు అనబడే మర యంత్రాలు, నేడు వాస్తవ రూపం దాల్చి మానవ దైనందిన జీవితంలో ఒక భాగంగా మారడమే దీనికి ప్రబల నిదర్శనం. …

మనిషిని పోలిన మరమనిషితో కరచాలనం @ రోబోటిక్‍ టెక్నాలజీ!! Read More »

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా?

(గత సంచిక తరువాయి)కొలనుపాక పురావస్తుశాఖ మ్యూజియం:ఈ మ్యూజియంలో విద్యాదేవి శిల్పం అపురూపమైంది. ఈ దేవత (జయద్రథ యమళ తంత్రం) తాంత్రిక దేవత. ఎక్కడ ఈ విగ్రహం లభించిందో అక్కడ తప్పక ప్రత్యేక దేవాలయం వుండాలి. మ్యూజియంలో నిలబెట్టిన వానరుని శిల్పం కుడిచేత గద, ఎడమచేయి చిన్ముద్రలో వున్నాయి. ఇది మత్స్యవల్లభుని విగ్రహమేనా? శివతాండవ శిల్పాలు రెండున్నాయి. ఒకటి భుజంగత్రాస భంగిమలో దండహస్తంతో కనిపిస్తుంది. కొన్ని దేవతల ఊర్ద్వాంగప్రతిమలు (Bust Size)న్నాయి. 16వ శతాబ్దపు కోదండరాముడున్నాడు. లింగాలున్నాయి. శాసనస్తంభాలున్నాయి. …

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా? Read More »

తీర్పుల్లో మొదటి ఉర్దూ కవిత

మొఘలుల కాలంలో కోర్టు భాష పర్షియన్‍. ఆ తరువాత ఉర్దూ కోర్టు భాషగా మారింది. ఆ తరువాత ఇంగ్లీషు ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఉర్దూ భాషలో ఎక్కువగా పర్షియన్‍ పదాలు వుంటాయి. కోర్టులో కూడా ఎక్కువ ఉర్దూ పదాలు కన్పిస్తాయి. స్వాతంత్య్రం వచ్చి కోర్టు భాష ఇంగ్లీషుగా మారిపోయిన తరుణంలో కూడా ఉర్దూ పదాలు ఇంకా కోర్టు నుంచి కనుమరుగు అవలేదు.అదాలత్‍ (కోర్టు)లో కేసు వుంది అంటారు. హన్మకొండలో అదాలత్‍ అన్న పదం ఎక్కువగా వాడతారు. క్లర్కులు …

తీర్పుల్లో మొదటి ఉర్దూ కవిత Read More »

బీగల్‍ యాత్ర (Voyage) లక్ష్యాలు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!! (గత సంచిక తరువాయి)ఏదైనా ఓ లక్ష్యం నెరవేరాలంటే సరియైన ప్రణాళిక వుండాలి. లేకుంటే సత్ఫలితాలు రావు. పారిశ్రామిక విప్లవంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యూరప్‍ దేశాలన్నీ ప్రపంచం వైపు దృష్టిసారించాయి. ఆయా దేశాల, ప్రాంతాల, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై సర్వేలను చేపట్టాయి. దీంతో ఆయా ప్రాంతాల సంపదల్ని కొల్లగొట్టి, రాజకీయ అనిశ్చిత పరిస్థితిని కలిగించి, ఆ దేశాల్ని ఆక్రమించాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో ఇంగ్లాండ్‍ది …

బీగల్‍ యాత్ర (Voyage) లక్ష్యాలు! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

సిరి ధాన్యాలు (Millets) ఎందుకు తినాలి?ఇవి మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా నింపుతాయి?(గత సంచిక తరువాయి) మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు :మైదా, రిఫైన్డ్ చక్కెర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారంగా సేవించడం, అధికంగా తెల్ల చక్కెర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం. పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్‍ సేవనం. వందల కొద్దీ రసాయనాలు వేసిన – ప్యాక్‍ చేసిన ఆహారం కొనుక్కొని తినడం, …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

తేనెగుడ్లు

కాంచీపురంలో ‘భుజంగం’ అనే తెలివైన దొంగ ఉండేవాడు. అతను తెలివిని ఉపయోగించి యుక్తిగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భుజంగం దొంగతనానికి బయలు దేరాడు. ఆ ఊరిలోని షావుకారు ఇంటి వెనుకకు వెళ్ళి మెల్లిగా గోడ దూకాడు. ఒక్కసారిగా మంచి మిఠాయిల వాసన వచ్చింది. సహజంగా భోజన ప్రియుడైన భుజంగానికి, నగలూ, డబ్బూ బదులు మిఠాయిలు దొంగిలించాలనే కోరిక కలిగింది. ఇంటి వెనక గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాడు. లోపల వంటవాడు లడ్డూలు చేస్తున్నాడు. భుజంగానికీ వెంటనే ఓ …

తేనెగుడ్లు Read More »