హిందూ ముస్లింల అధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్ దర్గా
‘‘ఏదోస్తీ హమ్ నహీఁ తోడేఁగేచోడేఁగే దమ్ అగర్‍తేరే సాథ్‍నా చోడేఁగే..’’‘‘ఈ స్నేహాన్ని మేం విడదీయం. శ్వాస వీడినా స్నేహాన్ని మాత్రం వీడిపోము’’. షోలే సీన్మాలోని ఈ పాట 330 సం।।ల క్రితం హైద్రాబాద్ నగరంలో ఏకాత్మగా జీవించి మరణించిన ఇద్దరు స్నేహితులకు అక్షరాలా వర్తిస్తుంది. వారు హజ్రత్ సయ్యద్ షా యూసుఫుద్దీన్, హజ్రత్ సయ్యద్ షా షరీఫుద్దీన్‍లు. నాంపల్లి స్టేషన్ వెనుక భాగాన బజార్ ఘాట్ చౌరస్తాలో ఉన్న బాబా యూసుఫైన్ దర్గా వీరికి సంబంధించినదే. వీరిద్దరు …
హిందూ ముస్లింల అధ్యాత్మిక కేంద్రం బాబా యుసుఫైన్ దర్గా Read More »