అద్వితీయం బుద్ధవనం!
బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్ని కళ్లకు కట్టేలా శిల్పాలు, అష్టాంగ మార్గానికి గుర్తుగా ఎనిమిది పార్కులు, ఆసియా ఖండంలోనే సిమెంట్‍తో నిర్మించిన అతి పెద్ద స్తూపం, శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ.. ఇలా ఎన్నో విశేషాలతో రూపుదిద్దుకున్న బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్స వానికి సర్వం సిద్ధమైంది. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను కళ్లకు కడుతూ నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం పర్యాట కులకు కనువిందు చేయనుంది. అలనాడు బౌద్ధుల …