విపత్కర పరిస్థితుల్ని సైన్స్ మాత్రమే ఎదుర్కొంటుంది!
ఉ. సా. (ఉప్పుమావులూరి సాంబశివరావు) కోవిడ్-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా.) విప్లవోద్యమ క్షేత్రంలో అస్తిత్వ పోరాటాల గొంతుక, రచయిత, వక్త, ఉద్యమాల ఉపాధ్యాయుడిగా పేరొందారు. ‘దక్కన్ ఛానల్’కు మే మాసంలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. కరోనా వ్యాప్తి చెందడానికి కారణం ఏమనిపిస్తుంది?విపత్కర పరిస్థితికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పవచ్చు. ఒకటి కరోనా మిగతా వైరస్‍ల కంటే విలక్షణ లక్షణాలు కలది. ఈ వైరస్ వ్యాప్తి చెందడంలో చాలా చురుకైన, వేగవంతమైన పాత్ర వహిస్తుంది. ఒకరినుంచి మరొకరికి వ్యాధి …
విపత్కర పరిస్థితుల్ని సైన్స్ మాత్రమే ఎదుర్కొంటుంది! Read More »