June

భవిష్యత్‍లో కంప్యూటర్‍ లేని స్కూల్‍ ఉండదు! : టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణి

టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ కరోనా వైరస్‍ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితికి కారణం ఏమనిపిస్తుంది?ఇది ప్రకృతిలో సహజంగా సంభవిస్తున్నటువంటి పరిణామం. మనం ప్రకృతిని ఏ రకంగా బ్యాలెన్స్లో ఉంచుతున్నామన్న దాన్ని బట్టి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది తెలుస్తుంది. దీన్ని న్యూ కోవిడ్‍, న్యూ కరోనా వైరస్‍ అంటున్నారు. సృష్టిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే భూగోళాన్ని లేదా సమస్త విశ్వాన్ని, సమస్త సృష్టిని చూసినట్లైతే అందరూ అన్ని జీవరాశులతో …

భవిష్యత్‍లో కంప్యూటర్‍ లేని స్కూల్‍ ఉండదు! : టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణి Read More »

మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలి : వి.ప్రకాశ్‍

వి. ప్రకాశ్‍గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటర్‍ రిసోర్స్ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ ఛైర్మన్‍ వి.ప్రకాశ్‍ గారితో ‘దక్కన్‍ ఛానెల్‍’ ప్రత్యేక ఇంటర్వ్యూ. లాక్‍డౌన్‍ పిరియడ్‍లో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?లాక్‍డౌన్‍ అనేది ఒకరకంగా మంచిదేనని అనిపించింది. ఎందుకంటే బయటికి వెళ్ళక పోవడం వల్ల ఎక్కువ సమయం మన గురించి ఆలోచించుకోవడానికి, చాలా కాలం నుంచి పెండింగ్‍లో ఉన్న పనులు చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనుషుల లోపల …

మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలి : వి.ప్రకాశ్‍ Read More »

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకులేవు?

నాకు పాకిపని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూ డుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరి దారి యింట కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమన్నడట. సెయ్యనంటె వూడిస పని పోతదో ఏమో? ఎట్ల బత్కాలె, పాకామె గూడనా అసోంటి ఆడిమనిషే గద ఆమె జేసినపుడు నేంగూడ జేత్తనుకున్నది. ముక్కుకు బట్ట గట్టుకొని పదిరోజులు మలమెత్తిపోసి మనిషిల మనిషిగాలే.. ఆ …

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకులేవు? Read More »

జీవ వైవిధ్యానికి విఘాతం – విశ్వమహమ్మారికి ఊతమే

భూమిపై నివసిస్తున్న 8.7 మిలియన్‍ జంతువృక్ష జాతులు ప్రదర్శించే వైవిధ్యాలను, సహజ విభిన్నతలను జీవ వైవిధ్యంగా అభివర్ణించవచ్చు. బిలియన్ల సంవత్సరాల పరిణామక్రమం, సహజ పక్రియలు మరియు మానవ ప్రభావ ఫలితంగా ధరణిపై అద్భుత జీవ వైవిధ్యం వెలసింది. జీవజాతుల మధ్య నెలకొన్న విభిన్నతల వలలో మనిషి కూడా ఒక భాగం మాత్రమే. భూమి తనకు మాత్రమే స్వంతం అనుకున్న మనిషి, తన స్వార్థం కోసం జీవ వైవిధ్యానికి నష్టం కలిగించుట అనాదిగా జరుగుతుంది. ఇలాంటి అవాంఛనీయ మానవ తప్పిదాల మూలంగానే …

జీవ వైవిధ్యానికి విఘాతం – విశ్వమహమ్మారికి ఊతమే Read More »

సర్‍ గంగారామ్‍ – సాదత్‍ హసన్‍ మంటో

ఈ మధ్య ఓ పోలీసు ఉన్నతాధికారి పాకిస్తాన్‍ టీవీ చానల్‍లో జరిగిన ఓ వీడియో చర్చని నాకు పంపించారు. అది సర్‍ గంగారామ్‍ గురించి. అప్పటి దాకా ఢిల్లీలో ఉన్న గంగారామ్‍ హాస్పిటల్‍ మాత్రమే నాకు తెలుసు. ఆయన గురించి ఏమీ తెలియదు. ఆ చర్చని చూసిన తరువాత సర్‍ గంగారామ్‍ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రముఖ కథా రచయిత సాదత్‍ హసన్‍ మంటో కథ ‘పూలదండు’ కూడా కన్పించింది. ఆ టీవీ చర్చలో సర్‍ …

సర్‍ గంగారామ్‍ – సాదత్‍ హసన్‍ మంటో Read More »

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం

తెలంగాణ జనాభాలో లంబాడీలది 6శాతం. వీరు జరుపుకునే పండుగల్లో ప్రధానమైనది తీజ్‍. వర్షాకాలం ఆరంభంలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కన్నె పిల్లలు వ్యవసాయం, కుటుంబ పోషణ గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా రోజూ పాడుకునే పాటలను ఇప్పటికే ఆచార్య సూర్యధనంజయ్‍, డా. కె. పద్మావతిబాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను, డా. జనపాల శంకరయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలోను సేకరించి ప్రచురించారు. ఆ పాటలకు భిన్నంగా ఆదిలాబాద్‍ జిల్లా నార్మూర్‍ మండలంలో పాడే పాటల్లో బంధుత్వ …

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం Read More »

బాల సాహిత్య బంగారు నిధి ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీ దేవి

(15 జూన్, 2020, 102వ జయంతి సంధర్భంగా) తెలంగాణలో బాల సాహిత్యాన్ని తమ బాధ్యతగా రాసి తొలి, మలితరం సాహితీవేత్తలు పొట్లపల్లి రామారావు, ఆదిరాజు వీరభద్రా రావు, జి. రాములు మొదలుకుని ఉమ్మడి రాష్ట్రంలో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ కవులు, రచయితలు చలమచర్ల రంగాచార్యులు, పాకాల యశోదారెడ్డి, డా.దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి, బి.ఎన్‍.శాస్త్రి, ఇల్లిందల సరస్వతీదేవి, ఉత్పల సత్యనారాయణాచార్య,  వేముగంటి నరసింహాచార్యులు, తిగుళ్ళ వేంకటేశ్వరశర్మ, ఇరివెంటి కృష్ణమూర్తి, నందగిరి ఇందిరా దేవి గడియారం రామకృష్ణశర్మ, దాశరథి కృష్ణమాచార్య, …

బాల సాహిత్య బంగారు నిధి ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీ దేవి Read More »

లాక్‍డౌన్‍లో బాలలకు వరం బాలచెలిమి గ్రంథాలయం

జల్లెపల్లి గ్రామం, తిరుమలాయపాలెం మండలం,  ఖమ్మం జిల్లా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ మరియు బాలచెలిమి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలచెలిమి గ్రంథాలయములు లాక్‍డౌన్‍ కాలంలో బాలలకు మంచి వరములా ఉపయోగపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో గల జల్లెపల్లి గ్రామంలో చిల్డ్రన్‍ ఎడ్యుకేషనల్‍ అకాడమీ మరియు బాల చెలిమి ఆధ్వర్యంలో బాలచెలిమి గ్రంథాలయంను ఏర్పాటు చేయడం జరిగినది. మహనీయుల చరిత్రలు, కథలు, అనువాద కథలు, సైన్స్ & టెక్నాలజీ, విజ్ఞానం, వినోదం వంటి పుస్తకాలను గ్రంథాలయానికి అందజేయడం జరిగింది. గత …

లాక్‍డౌన్‍లో బాలలకు వరం బాలచెలిమి గ్రంథాలయం Read More »

రైతుస్థాయిలో తక్కువ ఖర్చుతో చీడపీడల నివారణ

భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఈ నేప థ్యంలో అధిక దిగుబడులు సాధించే ప్రయత్నంలో విచక్షణారహి తంగా పురుగుమందులను వాడటం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. పంటలకు అయ్యే ఖర్చు ఎక్కువై రైతుల ఆత్మ హత్యలకు దారి తీస్తాయి. అందువల్ల మన పొలం దగ్గరే జీవ సంబంధిత రసాయనాలు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గిం చడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలుతాం. ఆవుపేడ, మూత్ర కషాయం:    మొదటగా 5 కిలోల ఆవుపేడ, 5 …

రైతుస్థాయిలో తక్కువ ఖర్చుతో చీడపీడల నివారణ Read More »

తెలుగు భాషాభివృద్ధి – సమస్యలు – పరిష్కారాలు

తల్లి పేగు ప్రాణధార – తల్లి భాష జ్ఞానధారతల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే – తల్లి భాషకూ ప్రత్యామ్నాయం ఉండదు మానవుని మనసులోని భావాలను వ్యక్తపరిచే సాధనం భాష. సకల జీవరాశులలోనూ మానవుడొక్కడే తన భావాన్ని వాక్కు రూపంలో వ్యక్తపరచగలడు.  తెలుగుభాషకున్న విశిష్టతను బట్టి శ్రుతి మాధుర్యాన్ని బట్టి పాశ్చాత్యులు ‘ఇటాలియన్‍ ఆఫ్‍ ద ఈస్ట్’ అని కీర్తించారు. శాస్త్ర సాంకేతిక విద్యలతో సహా అన్ని విద్యలకు తెలుగుభాష అనువైన భాషనీ, దేశమంతటికి జాతీయభాష కాగల పూర్తి అర్హత తెలుగుభాషకు ఉందని …

తెలుగు భాషాభివృద్ధి – సమస్యలు – పరిష్కారాలు Read More »