వెలుగుకు నోచుకోని అనేక విషయాలను వెలుగులోకి తెస్తున్న ‘దక్కన్ ల్యాండ్’
‘దక్కన్‍ల్యాండ్’ పత్రికను పదేండ్లు సుదీర్ఘ కాలగమనంలో, ఇది సామాన్యంగా కన్పింపచవచ్చునేమో కానీ, సాహిత్య, సామాజిక, కళారంగాలకు చెందిన పత్రికా ప్రపంచంలో ఇది తక్కువేమీ కాదు. పత్రికను ప్రారంభించడం తేలిక! రెండు, మూడు సంచికలు వెలువడ్డాక, పత్రికా నిర్వాహకులు ఎదుర్కొనే పరిస్థితులు అనేకం. నిర్వహణ ఖర్చు ముఖ్యమైనా, దాన్నటుంచి, పాఠకుల్లోకి చొచ్చుకుపోయి, వారి మదిలో సుస్థిరస్థానం పొందడం తేలికైనపని కాదు. దీనికి ఎన్నోఉదాహరణలు మన అనుభవంలో చూశాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలతో …
వెలుగుకు నోచుకోని అనేక విషయాలను వెలుగులోకి తెస్తున్న ‘దక్కన్ ల్యాండ్’ Read More »