ప్రపంచ పర్యావరణం – ప్రజల భాగస్వామ్యం
(ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ 2021 జూన్ 5న ఎకో సిస్టమ్ రిస్టొరేషన్ అనే అంశంపై జూమ్ మీటింగ్ ద్వారా ప్యానెల్ డిస్కషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ పొందిన అదర్ సిన్హా చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం సమావేశమయ్యాం. హైదరాబాద్ మెరుగుదల కృషిలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ముందుగా ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్‍కు …