Uncategorized

సంక్షోభంలో జ్ఞాన భాండాగారాలు మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (IMD) ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఏ సంస్క•తిలోనైనా మ్యూజియంల ప్రాముఖ్యతను హైలైట్‍ చేయడానికి ఈ రోజును పాటిస్తారు. మ్యూజియంలు సాంస్క•తిక మార్పిడి, సంస్క•తుల సుసంపన్నం, ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం మరియు శాంతి అభివ•ద్ధికి ముఖ్యమైన సాధనాలు. మ్యూజియంలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కౌన్సిల్‍ ఆఫ్‍ మ్యూజియమ్స్ (ICOM ఒక నిర్దిష్ట …

సంక్షోభంలో జ్ఞాన భాండాగారాలు మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా Read More »

చరిగొండ చరిత్ర

చరికొండ గ్రామము పాత మహబూబ్‍ నగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్‍ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. గ్రామానికి ఉత్తరంగా మేడిపల్లి నక్కేర్త, తూర్పున కొలుకులపల్లి, దక్షిణాన నాగిళ్ళ, పడమర ముదివెన్ను గ్రామాలున్నాయి. చరికొండలో అడివి దాదాపు 5వేలఎకరాలలో విస్తరించి వుండేది. అడవిలో నీటివూటల కాలువలు, వూరి దగ్గర పారే కల్లెడ వాగు, గౌరమ్మ చెరువు చరికొండ నీటివనరులు. ఊరావల గుట్టల్లో నాగప్పచెరువు, పెరుమాండ్ల కుంట, కొత్తచెరువులు అదనపు నీటిసంపదలు. ఊరికి…

బి.పి. మండల్‍ (బిందేశ్వరి ప్రసాద్‍ మండల్‍)

బీహార్‍లోని బనారస్‍లోని ఒక యాదవ్‍ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు. మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్‍ తన ప్రాథమిక విద్యని, దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని, 1930లలో పాట్నా కాలేజీలో ఇంటర్మీడియేట్‍ పూర్తి చేసిండు. ఆ తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరిండు. దురద•ష్టవ శాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది. మండల్‍ తన 23వ యేటా జిల్లా …

బి.పి. మండల్‍ (బిందేశ్వరి ప్రసాద్‍ మండల్‍) Read More »

త్యాగానికి చిరునామా అమ్మ మే 12 మాతృ దినోత్సవం

కని పెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుతెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు జరుపుకుంటారు. ‘మదర్‍ ఆఫ్‍ గాడ్స్’గా పిలువబడుతున్న రియా దేవతకు నివాళి అర్పించే నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా గ్రీస్‍ దేశంలో నిర్వహించారు.తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. పాశ్చాత్య దేశాలలో పిల్లలు ఎదగగానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి సందర్భంలో అమ్మను రోజూ చూసుకునే పరిస్థితులు లేకపోవడంతో, అమ్మకోసం ఒక్కరోజును …

త్యాగానికి చిరునామా అమ్మ మే 12 మాతృ దినోత్సవం Read More »

ప్రకృతే సౌందర్యం! 24 ప్రకృతే ఆనందం!! స్వేచ్ఛా విహంగులం! అయినా, అనునిత్యం ప్రాణసంకటం!!

గోడలపై పులి చర్మాలు, ద్వారాల పైభాగంలో దుప్పుల కొమ్ములు, మెడలో పులిగోళ్ళు, తలపైన అందమైన పక్షి ఈకలతో చేసిన టోపీలు ఉన్నత వర్గాల దర్పానికి చిహ్నం! ఇలాంటి ప్రతీకల్ని సినిమాల్లో చూస్తూ వుంటాం! పాశ్చాత్య దేశాల్లో రాణులు, మహా రాణులు, రాజులు, యోధులు పక్షుల ఈకలతో చేసిన అలంకరణ ఆహార్యాలతో కనిపిస్తూ వుంటారు. పక్షి ఈకల రకాల్ని బట్టి వారివారి హోదా ఎగిసిపడేది. ఇప్పటికి ఈ విధానం లాటిన్‍ అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని వివిధ గిరిజన తెగలల్లో …

ప్రకృతే సౌందర్యం! 24 ప్రకృతే ఆనందం!! స్వేచ్ఛా విహంగులం! అయినా, అనునిత్యం ప్రాణసంకటం!! Read More »

పగటివేషం – పరమార్థం

పగటివేషాలు అనే కళా రూపం జాతి, కుల, వంశ, వైశిష్టతను కాపాడేదిగా చెప్పవచ్చు, భిన్నమతాలకు, కులాలకు నిలయమైన మన భారతీయ సంస్క•తిలో అట్టడుగు వర్గాలు మాత్రమే పగటివేషాలతో సంస్క•తిని పరిరక్షిస్తున్నారు. పగటివేషాలు అనేక కళల్లో ఒకటి. వీళ్ళను కళాకారులుగా పేర్కొనవచ్చు. ప్రజల వినోదం కోసం ప్రదర్శించబడే కళారూపాలు చాలా వరకు రాత్రివేళల్లోనే ప్రదర్శించబడతాయి. కాని రాత్రి సమయాల్లో కాకుండా పగటిపూట ప్రదర్శించబడటం వల్ల ఈ కళారూపాలకు పగటివేషాలనే పేరు స్థిరపడిపోయింది. తమ హావభావాలతో వాక్చాతుర్యంతో కొందరిని అనుకరించడం, …

పగటివేషం – పరమార్థం Read More »

దక్షిణ భారత నాణ్యాల సంస్థ వార్షిక సమావేశం

రెండు రోజుల జాతీయ సదస్సును చరిత్రశాఖ,డాక్టర్‍ బి.ఆర్‍.అంబెడ్కర్‍ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు నిర్వహించారు డాక్టర్‍ బి.ఆర్‍. అంబెడ్కర్‍ సార్వత్రిక విశ్వవిద్యాలయం, చరిత్రశాఖ ఆధ్వర్యంలో 10.04.2024, 11.04.2024 రోజుల్లో దక్షిణ భారత నాణ్యాల సంస్థ వార్షిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 150 మంది వివిధ రాష్ట్రాల నుండి పరిశోధకులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారు శాతవాహన, ఇక్ష్వాకులు, విష్ణుకుండిలు, చాళుక్యులు, వాకాటకులు, ముసునూరి నాయకులు, దేవరకొండ పాలకులు, వెలమ పాలకులకు సంబంధించిన నాణ్యాలు, కాకతీయుల నాణ్యాలు, …

దక్షిణ భారత నాణ్యాల సంస్థ వార్షిక సమావేశం Read More »

చరిత్ర గుట్టు బయటపెట్టే నాణేలు నాణేలతో శాతవాహనులపై మరింత స్పష్టత

శాతవాహనుల చరిత్రకు ప్రాచీన నాణేలు అందించిన తోడ్పాటు ఏంటి అనేది నా కీలకోపన్యాసానికి నేను ఎంచుకున్న అంశం. ప్రాచీన భారతదేశాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాల్లో శాతవాహనులు ఒకరని మీ అందరికీ తెలిసిందే. ప్రఖ్యాత సాంచీ స్థూపం, అమరావతి స్థూపం లాంటివి, పశ్చిమ భారతదేశంలో రాతిని తొలచి నిర్మించిన ఆలయాలు లాంటి గొప్ప కళాత్మక కట్టడాలన్నీ శాతవాహనులు అందించినవే. ఇలస్ట్రేటివ్‍ ఆర్కియాలజీకి ప్రఖ్యాతి పొందిన గొప్ప శిల్పకళా రీతులు మూడు నాలుగు వందల ఏళ్ల పాటు వికసించి వర్ధిల్లింది …

చరిత్ర గుట్టు బయటపెట్టే నాణేలు నాణేలతో శాతవాహనులపై మరింత స్పష్టత Read More »

ప్రపంచ వారసత్వ దినోత్సవం

హెరిటేజ్‍ వాక్‍దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) సహకారంతో మరియు JBR ఆర్కిటెక్చర్‍ కాలేజ్‍ (JBRAC), వొక్సన్‍ స్కూల్‍ ఆఫ్‍ ఆర్కిటెక్చర్‍ అండ్‍ ప్లానింగ్‍ (WSAP) సహకారంతో ఇంటర్నేషనల్‍ కౌన్సిల్‍ ఆన్‍ మాన్యుమెంట్స్ అండ్‍ సైట్స్, ఇండియా (ICOMOS INDIA) సౌత్‍ జోన్‍ సభ్యులు. తెలంగాణ శిల్పులు మరియు కళాకారుల సంఘం (TSAA), అశోక స్కూల్‍ ఆఫ్‍ ఆర్కిటెక్చర్‍ అండ్‍ ప్లానింగ్‍ (ASAP), మరియు సాలార్జంగ్‍ మ్యూజియం, ప్రపంచ వారసత్వ దినోత్సవ వారోత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని తెలంగాణ …

ప్రపంచ వారసత్వ దినోత్సవం Read More »

ఉమ్మడి వరంగల్ జిల్లా – గ్రామ నామాలు

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు నగరాలు జంట నగరాలుగా పిలుచుకోవడం ఒక విశేషమైతే వరంగల్, హనుమకొండ, ఖాజీపేట ఈ మూడు పట్టణాలను కలిపి ట్రై సిటీస్’గా పిలుచుకోవడం మరో విశేషం. ఉమ్మడి వరంగల్ జిల్లా చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. “వరంగల్లును పరిపాలించిన గొప్ప రాజవంశం కాకతీయ వంశం. వరంగల్ నగరానికి ఓరుంగల్లు, ఓరుగల్లు, కాకతీపురము అనే పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. ఓరుంగల్లు శబ్దం నుండే వరంగల్లు, ఏకశిలానగరం, ఏకశిలాపురి, ఏకోవల అని సంస్కృతీకరించిన రూపాలు శాసనములందు, …

ఉమ్మడి వరంగల్ జిల్లా – గ్రామ నామాలు Read More »