ఘనంగా 10వ హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్
ఎంతో ఆకట్టుకున్న పప్పెట్ షో రాజధాని నగరమైన హైదరాబాద్‍లో 10వ హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‍మెంట్ ఇనిస్టిట్యూట్‍లో డిసెంబర్ 7న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత శోబు యర్లగడ్డ, బి.పి.ఆచార్య, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు జ్యోత్న, ప్రియాంక, వైశాలి, దీప్తి, కరన్‍కుమార్, జైన్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కళలను బతికించు కోవడానికి చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ ఉపయోగ …
ఘనంగా 10వ హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ Read More »