అప్పుడప్పుడు – 10
పున్నమి నీడలలోసెలయేటి నీటి జాడలలోవెదురు పిల్లన గ్రోవైమోగేరాగాల వెల్లువలోకాంతి అంతకంతకూపదునెక్కుతూ…చిన్ననాడుకాంతికికళ్ళముందు మెరిసేకాకి బోడలాయీ గోడలువెలుగుకివెలిగిపోతున్నాయి. పురివిప్పిన నెమిలినాట్యం చేస్తుందిభావాలుఅంత దూరమేప్రయాణించడానికినడిచి వెళ్ళె దార్లోపలుకరించే నేస్తాలెన్నో ఎగిరిపోతేబోసిబోసైనగాలి కబుర్లు ఇంకెన్నోపుస్తకాలలోబందీ అయిన అక్షరాలుకాగితంపై బందీ అయినరేఖా చిత్రాలుతమ తమ పొడుపు కథల్తోమద్దెల వాయిస్తుంటాయి. ఒక చూపులోఒక తూపులోఒక తోపులోఒక నిద్రలేనిక్షణంలోఒక బలహీనహృదయపుమూలుగులోఎన్నెన్నివిషయాలు పోగైబొమ్మ కడతాయ్! దేనికదే ప్రత్యేకంమళ్ళీఅన్నీ కలిపి పాడేబృందగానపు లిపికొత్తగా ఉంటుంది రుచిఅభిరుచినెమ్మదిగా ఉండనివ్వవుఎప్పటికప్పుడేతేల్చేస్తుంటాయ్‍విషయాల్నితూర్పారాబడుతుంటాయ్ ప్రియురాలి చెయ్యినుదిటిపై కదిలినట్టుగాహిమాలయాలువిజయ గీతాలాపిస్తుంటాయ్‍ఒక్కసారిగామొఖంలోచిరునవ్వులు చిందులు వేస్తుంటాయ్‍పతంగి ఎగిరేస్తూచర్కాకి దారం చుడ్తున్నానునా …