2022

‘తృతీయ ప్రకృతి పౌరులు’.. మనలో ఒకరిగా గుర్తిద్దాం!

హిజ్రాలు నేడు సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. వీరిని తృతీయ ప్రకృతి (థర్డ్ జెండర్స్ ) గా పరిగణిస్తారు. స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని హిజ్రా, గాండు, పేడీ అని పలురకాలుగా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే, తమకు నచ్చిన విధంగా లింగ మార్పిడి చేయించుకుని మారేవారు మరికొందరు. వీరికి సమాజంలో సరైన ఆదరణ లేకపోవడంతో ఇలాంటివారందరూ కలసి ఒకే ఇంటిలో జీవిస్తుంటారు.ప్రపంచ చరిత్రను ఒక్కసారి తిరగేసి చూస్తే వీరి ప్రస్తావన …

‘తృతీయ ప్రకృతి పౌరులు’.. మనలో ఒకరిగా గుర్తిద్దాం! Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! పర్యావరణంపై నిరంతర వాగ్బాణాలు!

ఓ వైపు రోజురోజుకు దిగజారుతున్న పర్యావరణ ప్రమాణాలు. మరోవైపు పర్యావరణ పరిరక్షణకై వాగ్బాణాలు. మధ్యన పర్యావరణ రక్షణకై తీసుకోవాల్సిన చర్యల్ని తీవ్రతరం చేయాలంటున్న పర్యావరణవేత్తలు ఇవేవి పట్టని వినియోగదారులుగా మారిపోయిన సగటు జనాలు! నిత్యకృత్యంగా మారిన ప్రకృతి ప్రకోపాలు. మస్తిష్కానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అంతు చిక్కని వాతావరణ పెనుమార్పులు. వెరసి భౌగోళిక భగభగలు. ఉరుములు, మెరుపులు, పిడుగులు. ఉప్పెనలు, కుంభవృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు! కరిగిపోతున్న మంచు ఖండాలు, పొంగుతున్న మహానదులు, తల్లిడిల్లుతున్న సముద్రాలు, నిరాశ్రయులైతున్న జనాలు, …

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! పర్యావరణంపై నిరంతర వాగ్బాణాలు! Read More »

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం

తెలంగాణ జనాభాలో లంబాడీలది 6శాతం. వీరు జరుపుకునే పండుగల్లో ప్రధానమైనది తీజ్‍. వర్షాకాలం ఆరంభంలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కన్నె పిల్లలు వ్యవసాయం, కుటుంబ పోషణ గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా రోజూ పాడుకునే పాటలను ఇప్పటికే ఆచార్య సూర్యధనంజయ్‍, డా. కె. పద్మావతిబాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను, డా. జనపాల శంకరయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలోను సేకరించి ప్రచురించారు. ఆ పాటలకు భిన్నంగా ఆదిలాబాద్‍ జిల్లా నార్మూర్‍ మండలంలో పాడే పాటల్లో బంధుత్వ …

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం Read More »

కల్యమాకుతో ఎకరానికి లక్ష ఏడాదికి రెండు సార్లు విక్రయం.. భారీ లాభం

అందరు వేసే పంటలే వేస్తే లాభం ఎలా వస్తుంది? మార్కెట్‍లో డిమాండ్‍ను బట్టి పంటలు పండించాలి. ఏ పంట కొరత ఉన్నదో చూసి దాన్ని రైతు సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని అంటున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‍కు చెందిన ఓ రైతు. పదెకరాల్లో కల్యామాకు తోట వేసిన ఈయన.. ఎకరానికి రూ.లక్ష చొప్పున ఆదాయం సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఏడాదికి రెండు సార్లు కోత తీస్తున్నానని చెప్తున్నారు. 3 ఫీట్ల ఎత్తు పెరగ్గానే కోసి, హైదరాబాద్‍ …

కల్యమాకుతో ఎకరానికి లక్ష ఏడాదికి రెండు సార్లు విక్రయం.. భారీ లాభం Read More »

ఖమ్మం – బాల కథా తేజాలు

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘ఖమ్మంజిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త అమ్మిన శ్రీనివాసరాజు గారి విశ్లేషణ. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం …

ఖమ్మం – బాల కథా తేజాలు Read More »

మట్టిలేనిదే మనుగడలేదు ‘సేవ్‍-సాయిల్‍’

మట్టిలేనిదే మనుగడలేదు. మట్టి సమస్త వనరులకు పుట్టినిల్లు. మనం ఉపయోగించే వస్తువులన్నీ ఈ మట్టినుంచీ, దానిలో దాగున్న రకరకాల ఖనిజాల నుంచే తయారవుతున్నాయి. నేల రేణువుల సముదాయం. ఈ రేణువుల నిర్మాణాలు నీరు, గాలి, మట్టి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మట్టి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల రేణువుల నిర్మాణంతో వుంటుంది. సేంద్రియ పదార్థం, నిరాకార ఖనిజ పదార్థం కూడా నేల మట్టి కణాలలో ప్రధాన భాగాలు. మట్టిలోని ఈ వైవిధ్యమే జీవరాసుల మనుగడకు జీవం పోస్తున్నది. …

మట్టిలేనిదే మనుగడలేదు ‘సేవ్‍-సాయిల్‍’ Read More »

మాటేటి రామప్ప

బహుముఖ ప్రజ్ఞాశాలి, పరోపకారి, తెలంగాణావాది, వెస్ట్రన్‍ జ్యోతిష ద్రష్ట, ఉన్నత పదవులను అధిరోహించిన మేధావి మాటేటి రామప్ప గారు. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదగడం వెనుక ఎంతి కార్యదీక్ష, పట్టుదల కఠోరశ్రమ దాగివుంటుందో అందుకు ఉదాహరణ మాటేటి రామప్పగారు.మాటేటి రామప్ప గారు 1916 ఏప్రిల్‍ 20వ తేదీన ఆనాటి వరంగల్‍ జిల్లాలోని శనిగరం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లచ్చమ్మ, సాయన్నలు పద్మశాలి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. తండ్రి చిన్న వయసులో చనిపోవడంతో తల్లి బతుకుదెరువు …

మాటేటి రామప్ప Read More »

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’

శాంతి కపోతం ఆరడుగుల అందగాడుగా రూపం ఎత్తితే ఎట్లా ఉంటుంది? అచ్చం గులాం యాసీన్‍లా ఉంటుంది. గులాం యాసీన్‍ ఎవరూ అని అడుగుతున్నారా? కొంచెం ఓపిక పట్టండి ఆ కథ ఈ కథ చివర్లో వినిపిస్తాను.మొగల్‍పురాలో రిఫాయేఆం స్కూలు దాటి అక్కన్న మాదన్నల గుడి ముందు నుండి నడుచుకుంటూపోతే కుడివైపున మీర్‍ మోమిన్‍ దాయెర, మీర్‍జుమ్లా తలాబ్‍ (చెరువు) -ఎడమవైపు సుల్తాన్‍షాహీ బస్తీ ఉంటుంది. గాన సుజనులారా ప్రవేశించండి సుల్తాన్‍ షాహీలోకి! కుతుబ్‍షాహీల కాలంలో ఇచ్చోటనే కదా …

కాసుల గలగలల టంకశాల ‘సుల్తాన్‍ షాహీ’ Read More »

తెలంగాణ ఆడపడుచు నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయం

పల్నాటినాయకురాలిగా, ధీరవీరవనితగా, తొలిమహిళా మంత్రిణిగా పేరుగాంచిన నాగమ్మ, మధ్యయుగపు తెలుగు వారి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొంది. కరీంనగర్‍ జిల్లా ఆరెపల్లిలో పుట్టిందనీ, తండ్రి చౌదరి రామిరెడ్డి (అరి అంటే పన్ను, చౌత్‍ అరి అంటే పండిన పంటలో, నాలుగో వంతును పన్నుగా వసూలు చేసే అధికారం పొందిన వారిని చౌదరి అని పిలిచేవారు. అంతేకాని ఇది కులానికి సంబంధించిన పదంకాదు!) గురజాల ప్రాంతానికొచ్చి జిట్టగామాలపాడులో నివాసమేర్పరచుకొని, వ్యవసాయం చేసుకొంటూ బతికాడనీ పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. …

తెలంగాణ ఆడపడుచు నాయకురాలు నాగమ్మ నిర్మించిన దేవాలయం Read More »

తోటి గిరిజన కళారూపం-ప్రదర్శనలో వైవిధ్యాలు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగల్లో ‘గోండ్‍’ తెగ అతిపెద్ద గిరిజన సమూహం. ఈ తెగకు ఆశ్రితులుగా పర్ధాన్‍, ‘తోటి’ రెండు గిరిజన తెగలవారు గోండ్‍ తెగ వ్యుత్పత్తి. గోండ్‍ రాజుల చరిత్రలను ప్రదర్శనపూర్వకంగా కథాగానం చేస్తారు. ‘తోటి’ గిరిజనులు వీటితోపాటు గోండు గిరిజనులకు సంబంధించిన పెళ్ళిళ్లు, కర్మకాండలు, పండుగలకు సంబంధించి సాంప్రదాయక, చారిత్రక, సాంస్కృతిక విలువలను కీకిరి, కుజ్జీ, డక్కి, ప్రేపేర్‍ కాలికొమ్ము, డోలు వంటి వాద్యాలను వాయిస్తూ తెలియజేస్తారు.పూర్వం ఆదిలాబాద్‍ జిల్లాలో ఉన్న గోండ్‍ …

తోటి గిరిజన కళారూపం-ప్రదర్శనలో వైవిధ్యాలు Read More »