సాహిల్ ఎందుకు రావాలి?!
‘‘ఒక మనిషిని కల కననివ్వకపోవడమే ఈ ప్రపంచంలో అతిపెద్ద శిక్ష’’ అన్నది ‘‘సాహిల్ వస్తాడు’’ కథలు చదివిన తరువాత టక్కున గుర్తుకు వచ్చిన మాట. ఆ కల కనలేని వారే ఈ దేశ కుల,మత బాధిత సమూహాలు. ‘‘సామూహిక అభద్రత’’ అనేది ఇవాళ ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యంత ముఖ్యమైంది. బీఫ్ బ్యాన్లు, ఘర్ వాపసీలుస్కృతిక స్వేచ్ఛ అడుగంటిపోయి నిర్ధాక్షిణ్యంగా అధికార మతానికి లొంగి బతకాల్సిన అనివార్యత సృజించబడుతున్నది. మతం ఒక కలహకారణంగా మిగిలిపోయి ఒక…