జెనెటిక్ ఇంజనీరింగ్‍లో అద్భుతం క్రిస్పర్ క్యాస్ 9 టెక్నాలజీ…!!
మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్లయితే ఇంటి బయట వేసే రంగుల దగ్గరి నుండి ఇంటిలోపలి ఇంటీరియర్ డిజైన్ వరకూ, అంతా మనం అనుకున్నవిధంగా, మనకు నచ్చినట్టుగా ఎంపిక చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా నచ్చకపోతే వెంటనే దానిని తొలగించి, మనకు నచ్చిన వాటితో సరిచేసుకుంటాం. మన దేహం కూడా ఇల్లు లాంటిదే. ఇంట్లో వివిధ భాగాలు ఉన్నట్లుగా మన శరీరంలో కూడా అనేక భాగాలుంటాయి. ఇవన్నీ కూడా ‘‘జన్యువులు’’ అనబడే సూక్ష్మమైన అంశాలతో నిర్మితమై ఉంటాయి. ఈ జన్యువులన్నీ ఒక క్రమపద్ధతిలో …
జెనెటిక్ ఇంజనీరింగ్‍లో అద్భుతం క్రిస్పర్ క్యాస్ 9 టెక్నాలజీ…!! Read More »