హైదరాబాద్ బుక్ ఫెయిర్‍లో ఆవిష్కరించిన పుస్తకాలు
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంటే కేవలం పుస్తకాల అమ్మకాలు ఎలా జరిగాయి అని మాత్రమే చర్చ జరిగేది. కానీ, ఇప్పుడు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అంటే అర్థం మారిపోయింది. ఒకప్పుడు మాట్లాడిన అమ్మకాల మాటలకు ఇప్పుడు ప్రాధాన్యత తగ్గిపోయింది. అక్షరాల లక్షల పుస్తకాల మధ్య వందలాది కొత్త పుస్తకాలు పురుడుపోసుకుంటున్నాయి. వక్తల చేసే గుణ, గణ వర్ణలలతో ఆ పుస్తకాలకు కొత్త రెక్కలు వస్తున్నాయి. చలిపులి పంజా విసిరినా వాడి వాడి పదాలతో వేడి పుట్టించాయి పుస్తకాలు. …
హైదరాబాద్ బుక్ ఫెయిర్‍లో ఆవిష్కరించిన పుస్తకాలు Read More »