డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో… మరో అద్భుత సృష్టి..! @ నాన్ ఫంజిబుల్ టోకెన్స్
కోహినూర్ వజ్రము, మొనాలిసా పెయింట్ గురించి మనలో తెలియని వారుండరు. ఎందుకు వాటికి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అవి ఎంతో విలువైనవి మరియు అచ్చం వాటిలాగే ఉంటూ, వాటి స్థానాన్ని భర్తీ చేయగలిగిన కళా ఖండాలేవీ ఇంత వరకూ వెలుగులోకి రాలేదు. అందుకే వాటికి అంత ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇలా భౌతిక రూపంలో ఉన్న వస్తువులను డిజిటల్ రూపంలోకి మార్చి ఆన్‍లైన్ వేదికగా వేలం పాట నిర్వహిస్తే, చాలా మంది ఔత్సాహికులు వీటిని…