2022

నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది

ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍‘‘వరల్డ్ రివర్స్ డే’’ సందర్భంగా ‘మూసీ రివర్‍ ఫ్రంట్‍ వాక్‍’ నదులు కలుషితం కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ చైర్మన్‍, అర్బన్‍ అండ్‍ రీజినల్‍ ప్లానర్‍ మణికొండ వేదకుమార్‍ అన్నారు. ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సాలార్‍జంగ్‍ మ్యూజియం వద్ద ‘మూసీ రివర్‍ …

నదులను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !!

(గత సంచిక తరువాయి)నివేదిక ప్రస్తావించిన ప్రధాన అంశాలు :కార్బన్‍డయాక్సైడ్‍ (co2) :గత రెండు వేల సంవత్సరాలతో పోలిస్తే ఈ వాయువు గాఢత 2019లో వాతావరణంలో అత్యధికమైంది. 1990 నాటి హరిత వాయువులతో పోల్చినప్పుడు ఈ వాయువు 59 శాతం కాగా, 2010- 2019 మధ్యకాలంలో ఏకంగా 64 శాతంకు పెరిగింది. దీనంతటికి కారణం బొగ్గు ఆధారిత విద్యుత్‍ ప్లాంట్‍ నుంచి జనించిన కార్బన్‍ యాక్సైడే! ఈ విధంగా బొగ్గు వాడకం సంవత్సరానికి రెండు బిలియన్‍ టన్నులు కాగా, …

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !! Read More »

హాఫెజ్‍ కవిత్వం – సౌందర్య దృష్టి

పర్షియాకు చెందిన సుప్రసిద్ధ కవి హాఫెజ్‍. 14వ శతాబ్దానికి చెందిన హాఫెజ్‍ రచనలు పర్షియన్‍ సాహిత్యానికి పరాకాష్టగా భావిస్తారు. హాఫెజ్‍ రచించిన అనేక పద్యాలు, గజళ్ళు ప్రపంచ మంతటా ప్రఖ్యాతిగాంచాయి. ఆయన రచనల్లో ఎక్కువగా భావ కవిత్వం తొణికిసలాడుతుంది. ఆధ్యాత్మిక సుగంధం పరిమళిస్తుంది. అతని కవిత్వం విశ్వవ్యాప్తంగా విరాజమానమై పర్షియన్‍ కవిత్వాన్ని అజరామరం చేసింది. అతని కవిత్వాన్ని ఎందరెందరో ఇతర ప్రపంచ భాషల్లోకి అనువదించారు. ఇతని సాహిత్యాన్ని రాబర్ట్ బ్లై, లియోనేర్డ్ లెవిసాన్‍, మహ్మద్‍ ఖరీమీ హకాక్‍, …

హాఫెజ్‍ కవిత్వం – సౌందర్య దృష్టి Read More »

రైతుకు సిరులు… ఒంటికి సత్తువ!

(ఆల్‍ ఇండియా పోగ్రెసివ్‍ ఫోరం జాతీయ కార్యదర్శి సంగిరెడ్డి హనుమంత రెడ్డి అంతర్జాలంలో అందించిన వ్యాసం) ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ (సొద్ద), సామ, అరికె, వరిగె, ఊద, ఓట్లు, బార్లీ వంటివి చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. 1960ల్లో, …

రైతుకు సిరులు… ఒంటికి సత్తువ! Read More »

బడిపిల్లలు రాసిన పిల్లల కథలు పుస్తకావిష్కరణ

ఈరోజు 19-10-2022న తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో తిరుపతి ఎంబీ భవన్‍ యశోదనగర్‍ లోని బాలోత్సవం కార్యాలయంలో ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‍ అకాడమీ – హైదరాబాద్‍’ సంస్థవారు ప్రచురించిన ఉమ్మడి తెలంగాణా 10 జిల్లాల బడిపిల్లల కథలు, బాలచెలిమి నిర్వహణలో బడిపిల్లలు వ్రాసిన బాలల సాహిత్య కథల్ని సాహితీవేత్తలు ఎంపికచేసిన కథల పుస్తకాల్ని అమరావతి బాలోత్సవం కార్యదర్శి మురళిక్రిష్ణ గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు అత్యంత అనందాన్నిచ్చేది ఆట బొమ్మలు, కథల పుస్తకాలే అన్నారు. పిల్లల్లో …

బడిపిల్లలు రాసిన పిల్లల కథలు పుస్తకావిష్కరణ Read More »

పర్యావరణం

కౌశాంబీ రాజ్యాన్ని కీర్తి సేనుడు పరిపాలిస్తున్న కాలంలో ఉన్నట్టుండి ఆ రాజ్యంలో వర్షాలు లేక కరువుకాటకాలు ప్రారంభమైనాయి. ప్రజలంతా ఆకలితో ఆహాకారాలు చేశారు. మంత్రి తమ మిత్ర రాజ్యాల నుండి ఎన్ని సార్లు సరకులను దిగుమతి చేసినప్పటికినీ ప్రజల అవసరాలకు అవి సరిపోలేదు. దానికి తోడు ఎప్పుడూ అన్ని పోటీల్లో విజయఢంకా మోగించే కౌశాంబీ రాజ్యం తమకన్నా చిన్న రాజ్యాల కంటే కూడా చాలా వెనుకబడిపోయింది. కానీ మహారాజు ఇవేవీ పట్టించుకోకుండా తన విలాసాలలో మునిగితేలాడు. అప్పుడు …

పర్యావరణం Read More »

ప్రకృతి నిర్మిత సౌందర్యాన్ని కాపాడుకుందాం!

కళాకారులు మానవ హృదయ నిర్మాతలు. ప్రకృతి అద్భుతమైన సహజ సౌందర్యాల నిర్మాత, కన్నతల్లి. కళాకారుల సృజన ఆనాటి నాగరికతకు, నైపుణ్యాలకు ప్రతీక. ప్రకృతి సృజన స్వాభావికమైనది, సహజమైనది. వాటిని ప్రకృతి మార్పులు, చేర్పులు చేయలేదు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఈ పంచభూతాల సమ్మిళతమే ప్రకృతి. ఈ పంచభూతాల సంచలిత క్రియలు వాతావరణాన్ని మార్పుకు గురిచేస్తాయి. పెల్లుబికిన లావా చల్లబడి వివిధ నిర్మాణ రూపాలు తీసుకుంటాయి. శిలలు, కొండలు, గుహలు, దిబ్బలు, సొరంగాలు ఇలా ప్రకృతి …

ప్రకృతి నిర్మిత సౌందర్యాన్ని కాపాడుకుందాం! Read More »

తెలంగాణ మట్టిలో మాణిక్యం వెల్దుర్తి మాణిక్యరావు

స్వాతంత్య్రోద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాలనే ఆయుధాలుగా మలచి పోరాటం చేసిన యోధుడు వెల్దుర్తి మాణిక్యరావు. నేటి తరానికి పెద్దగా తెలియకపోయినా తన కలానికి పదును పెట్టి అక్షరాలకు ప్రాణం పోసిన యోధుడు. ఒక ప్రక్క ఆంగ్లేయులపై మరో ప్రక్క నిజాం పాలకులపై పోరాటం సాగించాడు. తెలంగాణ సంస్క•తిలో, చరిత్రలో, నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర సమరంలో, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను, శైలినీ, స్థాయిని సాధించిన బహుభాషా పండితుడు వెల్దుర్తి మాణిక్యరావు. తెలుగు, ఇంగ్లీష్‍, హిందీ, కన్నడ, …

తెలంగాణ మట్టిలో మాణిక్యం వెల్దుర్తి మాణిక్యరావు Read More »

దక్కన్‍ చైతన్య వాహిని దక్కన్‍ ల్యాండ్‍

సమాజానికి అండగా నిలబడవలసిన అనివార్యత ఏర్పడి నప్పుడు కాలం ఒక కవిని ఉద్భవింపజేస్తుంది. అట్లాంటి చారిత్రక అవసరం ఉన్న తెలంగాణ మహోద్యమ కాలంలో ఆవిర్భవించిన సామాజిక, రాజకీయ పత్రిక ‘దక్కన్‍ల్యాడ్‍’. పేరులోనే ఉన్నతమైన ప్రాంతీయ అస్తిత్వాన్ని నిబిడీకృతం చేసుకున్న దక్కన్‍ల్యాండ్‍ నేడు దశాబ్దికాలాన్ని పూర్తి చేసుకోవడం పత్రికారంగంలో ప్రధాన విషయంగా చర్చించుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం అనేక మలుపులు తిరిగిన కీలకమైన దశలో ప్రారంభమైన దక్కన్‍ల్యాండ్‍ తెలంగాణ ప్రజల హృదయస్పందనలను లోకానికి వినిపించింది. ఇంతటి చారిత్రక బాధ్యతను మోసుకుంటూ …

దక్కన్‍ చైతన్య వాహిని దక్కన్‍ ల్యాండ్‍ Read More »

నిర్జనారణ్యంలో నామకరణం

‘‘మేరానామ్‍ రాజుఘరానా అ నామ్‍బహతీహై గంగాజహాఁ మేర ధాఁమ్‍’’(జిస్‍ దేశ్‍ మే గంగా బహతీ హై సీన్మా పాట)నిజమే. ఎవరి పేరు వారికి గొప్ప. ఎవరి ఊరు వారికి మహాగొప్ప. మరి నేను మాత్రం తక్కువా?లోకానికేలోకేశ్వరుడినిముచికుందానదితీర నివాసినినా నామకరణం కూడా వీనుల విందైన కథనే. గాన! సుజనులారా అవధరించండి. ఆలకించండి. జూన్‍ పది 1951వ సంవత్సరం అర్థరాత్రి పెద్ద దవాఖానా అని లోకులు పిలిచే ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ లేబర్‍ రూం టేబుల్‍ మీద పురుటి నొప్పులు …

నిర్జనారణ్యంలో నామకరణం Read More »