అందరికీ ఆరోగ్యం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది ‘అందరికీ ఆరోగ్యం’ నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న నేపథ్యంలో.. అంతా ఒక్కటై దీనిపై పోరాడాలని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. స్వచ్ఛమైన గాలి, నీరు మరియు ఆహారం అందరికీ అందు బాటులో ఉండే ప్రపంచాన్ని మనం మళ్లీ ఊహించుకోగలమా? ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై …
అందరికీ ఆరోగ్యం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం Read More »