జ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి విద్యారంగమే కీలకం
మానవ జీవితంలో ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యతలు ప్రధాన పాత్ర వహిస్తాయి. రాజకీయ నిర్మాణం యొక్క ప్రయారిటీస్ విధి విధానాల తయారీని, అమలును నిర్ణయిస్తాయి. మన అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికలు – అధికారాలకు యిచ్చే ప్రయారిటీ ప్రజల మౌలిక అవసరాలకివ్వడంలో ఆసక్తి కలిగిలేవు. అలా ప్రయారిటీ యివ్వని రంగాలలో విద్యారంగం ముఖ్యమైనది. ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి తొలి, ప్రాధమిక సాధనం విద్య. అందరికీ విద్య రాజ్యాంగం యిచ్చిన చట్ట బద్ధమైన హక్కు. కెజి నుండి పిజి …