రాగుల్లో పోషక విలువలు
చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వీటిల్లో ఉండే విటమిన్ బీ-17 క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే, పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం మూలంగా వీటిని తింటే ఊబకాయం తగ్గుతుంది. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ 55 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల చక్కెర సంబంధిత వ్యాధులు, మోకాళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి. అలాగే, మన శరీరానికి …